India
-
CRPF Training : కర్రెగుట్టల్లో CRPF ట్రైనింగ్ స్కూల్!
CRPF Training : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం ఎప్పటి నుంచో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఇలాంటి ప్రాంతంలో కమాండో ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా భద్రతా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు
Date : 13-10-2025 - 8:30 IST -
Congress : చిదంబరం మాటలు.. కాంగ్రెస్‌లో మంటలు!
Congress : చిదంబరం వ్యాఖ్యలను బీజేపీ సత్వరమే రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. కాంగ్రెస్ నేత బీజేపీ, మోదీ లైన్లో మాట్లాడుతున్నారని విమర్శిస్తూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 12-10-2025 - 8:30 IST -
BJP : బిజెపి బలమైన రాజకీయ ప్రత్యర్థి- ఒవైసీ
BJP : రాజకీయ ప్రత్యర్థులు BJP వ్యూహాన్ని అంచనా వేయడంలో విఫలమవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
Date : 12-10-2025 - 4:21 IST -
America Tariff: చైనాపై అమెరికా 100% సుంకం.. ట్రంప్ నిర్ణయం భారత్‌కు ప్రయోజనమేనా?
మరొక నిపుణుడు మాట్లాడుతూ.. ఈ టారిఫ్ కారణంగా అమెరికన్ మార్కెట్లో చైనా వస్తువులు ఖరీదై, వాటి పోటీతత్వం తగ్గుతుందని తెలిపారు. ఈ మార్పు భారతీయ వ్యాపారాలు కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుందని బొమ్మల ఎగుమతిదారు మను గుప్తా కూడా అభిప్రాయపడ్డారు.
Date : 12-10-2025 - 11:58 IST -
UPI : స్కూల్స్ లలో UPIతో ఫీజుల చెల్లింపు
UPI : UPI ద్వారా ఫీజు చెల్లింపులు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. నగదు నిర్వహణ సమస్యలు తగ్గుతాయి, మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా పాఠశాల ఖాతాకు డబ్బు జమవుతుంది
Date : 12-10-2025 - 11:30 IST -
Gang Rape Case: మెడికల్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్!
బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆమె కుటుంబానికి సాధ్యమైన అన్ని సహాయాలు అందిస్తున్నారు. ఈ విషయంపై ఎలాంటి అవాస్తవ సమాచారాన్ని పంచుకోవద్దని పోలీసులు ప్రజలను అభ్యర్థించారు.
Date : 12-10-2025 - 10:58 IST -
Tejashwi Yadav : రాహుల్ మాదిరే తేజస్వీ ఓడిపోతారు – PK సంచలన వ్యాఖ్యలు
Tejashwi Yadav : బీహార్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిన వ్యక్తి జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (PK). ఆయన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణంలో హాట్‌టాపిక్‌గా మారాయి
Date : 12-10-2025 - 9:38 IST -
Cracker: దీపావళి పటాకులపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం?!
అయితే కాలుష్యం పెరగకపోతే గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి లభించవచ్చు. ఈసారి పటాకులపై నిషేధం విధిస్తే అది కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా దేశమంతటా అమలు చేయబడుతుందని సుప్రీం కోర్టు తెలిపింది.
Date : 11-10-2025 - 1:25 IST -
Pawan Singh: రాబోయే ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించిన పవన్!
గత కొద్ది రోజులుగా పవన్ సింగ్ బీజేపీ సీనియర్ నాయకులతో పలుమార్లు సమావేశమవడంతో ఆయన ఈసారి ఎన్నికల బరిలోకి దిగవచ్చని వార్తలు వచ్చాయి.
Date : 11-10-2025 - 12:33 IST -
H-1B వీసాపై మరిన్ని కఠిన నిబంధనలకు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్.!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇమ్మిగ్రేషన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ఇటీవలే హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా, హెచ్-1బీ వీసాకు సంబంధించి మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీసా అనుమతిని యజమానులు ఎలా ఉపయోగిస్తారు, ఎవరు దీనికి అర్హులు అనే అంశాల
Date : 10-10-2025 - 3:25 IST -
Ambani Stocks : దూసుకెళ్తున్న అంబానీ స్టాక్.. ఒక్కరోజే 15 శాతం అప్..!
దేశీయ ఐటీ కంపెనీలు కార్పొరేట్ ఫలితాల సీజన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గురువారం రోజే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించగా.. కిందటి రోజే ఐటీ స్టాక్స్ అన్నీ పుంజుకున్నాయి. ఇదే క్రమంలో ఇతర హెవీ వెయిట్ స్టాక్స్ కూడా లాభాల్లో పయనిస్తున్నాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో శుక్రవారం సెషన్లో (మధ్యాహ్నం 1.15 గంటలకు) బొంబాయి స్టాక
Date : 10-10-2025 - 1:56 IST -
Govt Job : ‘ప్రతి ఫ్యామిలీకి ప్రభుత్వ ఉద్యోగం’ చట్టం – తేజస్వి హామీ
Govt Job : తేజస్వి యాదవ్ ఈ చట్టం ఎలా అమలవుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏ శాఖల్లో ఉద్యోగాలు ఉంటాయి? అర్హత ప్రమాణాలు ఏమిటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇది సాధ్యమా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నుండి వస్తున్నాయి
Date : 09-10-2025 - 3:26 IST -
Nobel : భారత్ నుంచి నోబెల్ అందుకున్నది వీరే..!!
Nobel : నోబెల్ పురస్కారం ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. విజ్ఞానం, సాహిత్యం, శాంతి వంటి రంగాల్లో అసాధారణ కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందజేయబడుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్
Date : 09-10-2025 - 1:44 IST -
Tariffs On Generic Drugs: అమెరికా సుంకాల నుండి భారతీయ ఔషధ రంగానికి తాత్కాలిక ఊరట!
ప్రపంచవ్యాప్తంగా జెనరిక్ ఔషధాల రంగంలో భారతీయ ఔషధ పరిశ్రమ ముందంజలో ఉంది. భారతీయ కంపెనీలు అమెరికాతో పాటు యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా చౌకైన, అధిక నాణ్యత గల మందులను పంపుతాయి.
Date : 09-10-2025 - 1:12 IST -
Cold And Cough Syrup : 20 మంది పిల్లలు మృతి.. సర్కార్ నిర్లక్ష్యమే కారణమా?
Cold And Cough Syrup : మరణాల తరువాత తీసుకున్న సిరప్ శాంపిల్స్‌ను సెప్టెంబర్ 29న ఛింద్వాడా నుంచి భోపాల్ ల్యాబ్‌కి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపారు.
Date : 09-10-2025 - 11:45 IST -
OLA: షోరూమ్ ముందే OLA బైక్ తగలబెట్టాడు..ఎందుకంటే !!
OLA: పాలన్పూర్ ఘటన, వినియోగదారుల విశ్వాసం దెబ్బతినడానికి కారణమైంది. కంపెనీలు నాణ్యత నియంత్రణ, సర్వీస్ రెస్పాన్స్‌లో మరింత బాధ్యత చూపించకపోతే, భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉంది
Date : 09-10-2025 - 10:45 IST -
Haryana-Cadre IPS Officer : ఐపీఎస్‌ను బలి తీసుకున్న కుల వివక్ష!
Haryana-Cadre IPS Officer : పూరన్ కుమార్ భార్య అమనీత్ IAS కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. తన భర్తను కుట్ర పన్ని చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశారు
Date : 09-10-2025 - 10:24 IST -
BRO – Jobs : BRO లో 542 పోస్టులకు నోటిఫికేషన్
BRO - Jobs : భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 542 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో వెహికల్ మెకానిక్ , MSW (పెయింటర్) , MSW (DES) వంటి సాంకేతిక మరియు నైపుణ్య పోస్టులు
Date : 08-10-2025 - 11:20 IST -
PM Modi Wishes Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు!
రష్యా ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్టోబర్ 7, 1952న లెనిన్గ్రాడ్లో జన్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ నగరం నాజీ జర్మనీ ముట్టడితో పోరాడింది.
Date : 07-10-2025 - 9:02 IST -
CEC: ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పే ధైర్యం CECకి లేదు – కాంగ్రెస్ ఫైర్
CEC: బిహార్‌లో ఓటర్ల జాబితాలో పౌరులు కాని వ్యక్తుల పేర్లు ఉన్నాయనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఎన్నికల సంఘంపై ఘాటైన విమర్శలు చేశారు.
Date : 07-10-2025 - 4:30 IST