HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Number 1 National Party In 2023 2024 Year As Per Income Is Bjp Adr Sensational Report

National Parties Vs Incomes: ఆదాయంలో టాప్-3 జాతీయ పార్టీలపై ఏడీఆర్ సంచలన నివేదిక 

దేశంలోని 6 జాతీయ పార్టీల(National Parties Vs Incomes) మొత్తం ఆదాయంలో 74.57 శాతాన్ని ఒక్క బీజేపీయే ఆర్జించింది.

  • By Pasha Published Date - 05:36 PM, Mon - 17 February 25
  • daily-hunt
National Parties Income Bjp Adr Report Congress Cpm

National Parties Vs Incomes:  ‘అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్’ (ADR) మరో సంచలన నివేదికను విడుదల చేసింది. దేశంలోని జాతీయ రాజకీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయాల వివరాలను ఈ నివేదికలో ప్రస్తావించారు.

Also Read :Places Of Worship Case: ‘‘ఇక చాలు..’’ ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

2023-24లో జాతీయ పార్టీల ఆదాయ వివరాలివీ..

  • 2023 – 24లో మన దేశంలో అత్యధికంగా రూ.4,340.47 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన జాతీయ పార్టీ బీజేపీ.
  • దేశంలోని 6 జాతీయ పార్టీల(National Parties Vs Incomes) మొత్తం ఆదాయంలో 74.57 శాతాన్ని ఒక్క బీజేపీయే ఆర్జించింది.
  • బీజేపీ తమ ఆదాయంలో రూ.2,211.69 కోట్లే ఖర్చు చేసింది.
  • కాంగ్రెస్ పార్టీకి రూ.1,225.12 కోట్ల ఆదాయం రాగా, రూ.1,025.25 కోట్లు ఖర్చు చేసింది.
  • 2023-24లో ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1,685.63 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.828.36 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.10.15 కోట్ల  విరాళాలు వచ్చాయి.
  • బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌లకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.2,524.13 కోట్ల విరాళాలు వచ్చాయి.

Also Read :Ayodhya Ram Mandir: షిర్డీ, వైష్ణోదేవి ఆలయాలను దాటేసిన అయోధ్య రామమందిరం

  • 2023-24లో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన రూ.4,507.56 కోట్ల విరాళాలను దేశంలోని రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి. ఇందులో రూ.2,524.13 కోట్లను కేవలం జాతీయ పార్టీలే విత్‌డ్రా చేసుకున్నాయి.
  • కాంగ్రెస్ పార్టీ రూ.619.67 కోట్లను గత ఎన్నికల్లో ఖర్చు చేసింది. పార్టీ పాలనా వ్యవహారాలు, సాధారణ ఖర్చులకు రూ.340.70 కోట్లను వెచ్చించింది.
  • సీపీఎం పార్టీపరమైన పాలనా వ్యవహారాలు, సాధారణ ఖర్చులకు రూ.56.29 కోట్లను వెచ్చించింది. ఉద్యోగుల కోసం రూ.47.57 కోట్లను ఖర్చు చేసింది.
  • 2023-24లో విరాళాలు, ఆర్థిక సాయాల ద్వారా జాతీయ పార్టీలకు రూ.2,669.87 కోట్లు సమకూరాయి. ఇందులో కాంగ్రెస్‌కు రూ.58.56 కోట్లు, సీపీఎంకు రూ.11.32 కోట్లు వచ్చాయి.
  • సీపీఎం, కాంగ్రెస్, బీజేపీల విరాళాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలు సగటున 12 నుంచి 66 రోజులు ఆలస్యంగా కేంద్ర ఎన్నికల సంఘానికి అందాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ADR
  • ADR report
  • bjp
  • congress
  • cpm
  • National Parties
  • National Parties Income
  • National Parties Vs Incomes

Related News

Maganti Sunitha

Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

గోపీనాథ్ మరణానంతరం కేటీఆర్ అద్భుతమైన రాజకీయ స్క్రిప్ట్ రాశారనే ప్రచారం జరిగింది. పి.జె.ఆర్. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా 'సానుభూతి కార్డ్' పైనే ఉపఎన్నికల భవిష్యత్తును నిర్ణయించారు.

  • Minister Uttam

    Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • 42 Percent Reservation

    Jubilee Hills By Election : బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కు – మంత్రి పొన్నం

  • Jublihils Campign

    Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు

  • Rahul Vote Chori Haryana

    Vote Chori : హరియాణాలో 25 లక్షల ఓట్ల చోరీ – రాహుల్

Latest News

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

  • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd