HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >North East Frontier Railway Has Undertaken Artificial Intelligence Technology To Reduce Train Accidents

AI Alert – Train Drivers Sleep : రైళ్లలో ఏఐ డివైజ్.. డ్రైవర్లు నిద్రలోకి జారుకోకుండా నిఘా

AI Alert - Train Drivers Sleep : రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చింది. 

  • By Pasha Published Date - 01:59 PM, Sun - 10 September 23
  • daily-hunt
General Ticket Rule
General Ticket Rule

AI Alert – Train Drivers Sleep : రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చింది.  ఈ సాంకేతికతతో కూడిన ఒక డివైజ్ ను ఇప్పుడు రైలు డ్రైవర్ల క్యాబిన్ లలో అమరుస్తున్నారు.  ఒకవేళ రైలు డ్రైవర్లు నిద్ర మత్తులోకి జారుకుంటున్నారని అనిపిస్తే  .. వారు కనురెప్పలు వాలుస్తున్నారని అనిపిస్తే ఈ డివైజ్‌ ఇట్టే గుర్తిస్తుంది. వెంటనే సౌండ్స్ చేసి వారిని అలర్ట్ చేస్తుంది. వారు రెస్పాండ్ కాకుంటే.. అవసరమైతే రైలుకు ఎమర్జెన్సీ బ్రేకులు కూడా వేస్తుంది. ఈ టెక్నాలజీని తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్ రైల్వే (NFR) వినియోగంలోకి తెచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఈ పరికరానికి ‘రైల్వే డ్రైవర్‌ అసిస్టెన్సీ సిస్టమ్‌’ (RDAS) అని  పేరు పెట్టారు.

Also read : Biden Visits: భారత్ కు బైబై.. వియత్నాంకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు బైడెన్..!

పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 20 గూడ్స్‌ రవాణా ఇంజిన్లు (WAG9), ప్యాసెంజర్‌ రైలు ఇంజిన్లలో (WAP7) దీన్ని వినియోగించనున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత నివేదిక ఇవ్వాలని ఆయా రైల్వే జోన్లకు నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్ రైల్వే బోర్డు సూచించింది. ఆ డివైజ్ ను మరింత మెరుగుపర్చేందుకు సూచనలు కూడా ఇవ్వాలని వెల్లడించింది. ది ఇండియన్‌ రైల్వే లోకో రన్నింగ్‌మెన్‌ ఆర్గనైజేషన్‌ (IRLRO) మాత్రం ఈ పరికరాన్ని వ్యతిరేకిస్తోంది. దీన్ని అనవసర ప్రయాసగా అభివర్ణిస్తోంది. వేగంగా ప్రయాణించే రైళ్లలో డ్రైవర్లను అప్రమత్తం చేసే వ్యవస్థలు ఇప్పటికే వాదిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI Alert - Train Drivers Sleep
  • Artificial Intelligence
  • emergency brakes
  • North East Frontier Railway
  • train accidents

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd