HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Indira Gandhi Giver Independence To Bangladesh Says Thackeray

Thackeray to Centre: బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇచ్చిందే ఇందిరాగాంధీ: ఠాక్రే

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇచ్చారని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి అంతగా బాగాలేదని, అక్కడ హిందువులపై నిరంతరం అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.

  • Author : Praveen Aluthuru Date : 07-08-2024 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thackeray to Centre
Thackeray to Centre

Thackeray to Centre: బంగ్లాదేశ్‌లో గత కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె ప్రైవేట్‌ విమానంలో భారత్‌కు వచ్చారు. అదే సమయంలో భారత సరిహద్దుల్లో భద్రతను పెంచారు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై అల్లరి మూకలు సాగిస్తున్న అకృత్యాలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు.

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇచ్చారని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి అంతగా బాగాలేదని, అక్కడ హిందువులపై నిరంతరం అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు ఠాక్రే.

ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మణిపూర్ వెళ్లడం లేదని, బంగ్లాదేశ్ వెళ్లగలిగితే బాగుంటుందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాలు జరుగుతుంటే, వాటిని అరికట్టాల్సిన బాధ్యత పూర్తిగా భారత ప్రధానిపై ఉందని వ్యాఖ్యానించారు.

బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్‌లో కూడా రాగలదా? ఈ ప్రశ్నకు సమాధానంగా బంగ్లాదేశ్ మన పొరుగు దేశమని అన్నారు. పాకిస్థాన్‌లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. శ్రీలంకలో ఏం జరిగింది, ఇజ్రాయెల్‌లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్ని చూస్తూనే ఉన్నాం. ఇతర దేశాల్లో జరిగేది ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చు. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా అహంకారానికి వెళ్లకూడదని పరిమితులు అతిక్రమించకూడదని హెచ్చరించారు.

Also Read: Lok Sabha : రేపు లోక్‌సభ ముందుకు రానున్న ‘వక్ఫ్ బోర్డు’ చట్ట సవరణ బిల్లు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • hindus
  • Indira Gandhi
  • pm modi
  • Thackeray

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

  • mohsin naqvi pak cricket team

    టీ20 వరల్డ్ కప్‌పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!

  • T20 World Cup 2026

    టీ20 వరల్డ్ కప్ 2026.. బంగ్లా బాట‌లోనే పాకిస్థాన్‌?!

  • Modi Range Rover

    ప్ర‌ధాని మోదీ కారు ప్ర‌త్యేక‌తలు ఇవే!

  • Pm Modi Kartavya Path

    భిన్నత్వంలో ఏకత్వం.. తలపాగాతో ప్రధాని మోదీ సందేశం

Latest News

  • Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

  • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

  • Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

  • Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

  • కుప్పకూలుతున్న బంగారం , వెండి ధరలు

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd