Hindus
-
#Life Style
Rakhi : రాఖీ పండుగ హిందువులు ఎందుకు జరుపుకుంటారు?..ఇంకా ఏ మతాలు వారు చేసుకుంటారో తెలుసా…?
పురాణాల ప్రకారం, రాఖీ పండుగకు ఆధారమైన కథల్లో ఇంద్రుడి కథ ప్రాముఖ్యం సంతరించుకుంది. రాక్షసులతో యుద్ధంలో ఉన్న ఇంద్రుడి రక్షణ కోసం అతని భార్య శచిదేవి, శ్రీకృష్ణుడిని ఆశ్రయించింది. శ్రీకృష్ణుడు ఇచ్చిన దారాన్ని శచి ఇంద్రుడి మణికట్టుకి కట్టి, అతని రక్షణ కోసం ప్రార్థించింది. ఈ సంఘటనే రాఖీ పండుగకు బీజాంశంగా మారింది.
Published Date - 04:17 PM, Tue - 5 August 25 -
#Devotional
Sravana Masam 2025 : ఈరోజు నుంచి శ్రావణమాసం స్టార్ట్.. నాన్ వెజ్ ఎందుకు తినకూడదో తెలుసా..?
Sravana Masam 2025 : శ్రావణ మాసంలో దేవతలకు నైవేద్యంగా శుద్ధమైన ఆహారమే సమర్పించాలి. మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి రజోగుణ, తమోగుణ అంశాలను దూరంగా ఉంచడం ధర్మసూత్రాల్లో చెప్పబడింది
Published Date - 05:00 AM, Fri - 25 July 25 -
#Off Beat
Hindu Countries In World: హిందువుల సంఖ్య అధికంగా ఉన్న దేశాల లిస్ట్ ఇదే!
భారతదేశం, నేపాల్ తప్ప మారిషస్‌లో కూడా గణనీయమైన హిందూ జనాభా ఉంది. కానీ ఇది కేవలం 48 శాతం మాత్రమే. మిగిలిన 32 శాతం క్రైస్తవులు, 18 శాతం ముస్లింలు.
Published Date - 07:35 PM, Wed - 11 June 25 -
#World
Hindus: దేశ విభజన సమయంలో ఎంతమంది హిందువులు భారతదేశం నుండి పాకిస్తాన్‌కు వెళ్లారు?
1941 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ ప్రాంతంలోని జనాభాలో 14.6 శాతం హిందువులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ హిందూ దేవాలయాలు కూడా చాలా తక్కువగా మిగిలాయి.
Published Date - 08:15 AM, Tue - 29 April 25 -
#Trending
Muslim Population: 2070 నాటికి అతిపెద్ద మతంగా ఇస్లాం.. నివేదిక ప్రకారం షాకింగ్ విషయాలు?
నివేదిక ప్రకారం 2010లో ప్రపంచంలోని హిందువులలో 94% భారతదేశంలో ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి 1.3 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది.
Published Date - 11:40 AM, Tue - 25 March 25 -
#India
Bangladesh Hindus : బంగ్లాదేశ్ హిందువులకు అండగా నిలవండి.. మోడీ సర్కారుకు ఆర్ఎస్ఎస్ పిలుపు
హిందూ సంఘం(Bangladesh Hindus) నేత చిన్మయ్ కృష్ణదాస్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆర్ఎస్ఎస్ ఆవేదన వ్యక్తం చేసింది.
Published Date - 06:58 PM, Sat - 30 November 24 -
#Andhra Pradesh
TTD : టీటీడీ ఛైర్మన్ పదవి రావడం నా జీవితంలో కొత్త మలుపు : బీఆర్ నాయుడు
TTD : గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని వెళ్లలేదని చెప్పుకొచ్చారు. నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగాను..చిన్నప్పటి నుంచి తిరుమల ఆలయానికి తప్ప మరో ఆలయానికి వెళ్లలేదన్నారు.
Published Date - 01:09 PM, Thu - 31 October 24 -
#Devotional
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ ఇచ్చిన బంగారు కిరీటం చోరీ
చిట్టగాంగ్‌లోని పూజా మంటపం వద్ద ఇస్లామిక్ విప్లవానికి పిలుపునిస్తూ పాటలు పాడినందుకు ఆరుగురిని అరెస్టు చేశారు, ఇది స్థానిక హిందూ సమాజాన్ని షాక్‌కు గురిచేసింది.
Published Date - 11:52 AM, Sat - 12 October 24 -
#India
RSS Chief : విభేదాలను పక్కనపెట్టి హిందువులు ఏకం కావాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్
ఆర్ఎస్ఎస్ పనితీరు యాంత్రికమైంది కాదని మోహన్ భగవత్ (RSS Chief) స్పష్టం చేశారు.
Published Date - 05:15 PM, Sun - 6 October 24 -
#India
BJP Vs Mehbooba Mufti : ‘బంగ్లా’ హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు ?.. ముఫ్తీకి బీజేపీ ప్రశ్న
ఇజ్రాయెల్ ఆర్మీ లెబనాన్‌పై జరుపుతున్న దాడులను(BJP Vs Mehbooba Mufti) ఖండించారు.
Published Date - 04:09 PM, Sun - 29 September 24 -
#Andhra Pradesh
Laddu Controversy : శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు..చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ..!
Bandi Sanjay letter to Chandrababu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళనగా ఉందని… శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోందని తెలిపారు.
Published Date - 02:48 PM, Fri - 20 September 24 -
#Telangana
Hyderabad: ఓల్డ్ సిటీ హిందువులదే: కేంద్ర మంత్రి బండి
Hyderabad: హిందువులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా మీకు అండగా నిలుస్తున్నాం. పాతబస్తీ నుంచి వెళ్లిన వారు తిరిగి రావాలని, ఆస్తులు కొనుగోలు చేసి ఇక్కడ సంతోషంగా జీవించాలని చెప్పారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధతను తెలిపారు
Published Date - 08:44 PM, Tue - 17 September 24 -
#India
CM Yogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై రాహుల్ మౌనం: సీఎం యోగి మాస్ రిప్లై
1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంలో కొందరు దీనిపై మౌనం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని విమర్శించారు.
Published Date - 02:26 PM, Wed - 14 August 24 -
#India
Bangladesh LIVE: హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండి, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహ్మద్ యూనస్ కు శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
Published Date - 06:30 AM, Fri - 9 August 24 -
#India
Thackeray to Centre: బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇచ్చిందే ఇందిరాగాంధీ: ఠాక్రే
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇచ్చారని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి అంతగా బాగాలేదని, అక్కడ హిందువులపై నిరంతరం అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.
Published Date - 07:00 PM, Wed - 7 August 24