HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Heavy Rains Farmer Washed Away By Floods In Adilabad District

Heavy Rains : ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులో పడిన రైతు.. మహారాష్ట్రలో శవమై తేలాడు

ఆదిలాబాద్ జిల్లా చాంద (టి) గ్రామానికి చెందిన షిండే దశరథ్‌ (40) జులై 25 న భారీ వర్షం పడుతుండడం తో పొలంలో

  • Author : Sudheer Date : 31-07-2023 - 11:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
farmer washed away by floods in adilabad district
farmer washed away by floods in adilabad district

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Telangana Heavy Rains) , వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కొన్ని చోట్ల వరదలకు ఇళ్లు కొట్టుకపోగా..మరికొన్ని చోట్ల వాగులు దాటుతూ అందులో పడి ప్రాణాలు విడిచారు. ఇక భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి (Moranchapalli) గ్రామం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇంకా ఆ గ్రామంలో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. కాగా ఆదిలాబాద్‌ జిల్లా (Adilabad District)లో వాగులో పడిన రైతు.. మహారాష్ట్ర (Maharashtra)లో శవమై తేలిన ఘటన వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు జనజీవనం స్థంభించింది. చాల గ్రామాలకు వెళ్లే రోడ్లు తెగిపోయి..పలు గ్రామాలు వరదలు చిక్కుకున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా చాంద (టి) గ్రామానికి చెందిన షిండే దశరథ్‌ (40) జులై 25 న భారీ వర్షం పడుతుండడం తో పొలంలో ఉన్న ఎద్దులను తీసుకొద్దామని ఇంటి నుండి వెళ్లాడు. ఆలా వెళ్లిన కాసేపటికే ఎద్దులు ఇంటికి వచ్చాయి. కానీ షిండే మాత్రం ఇంటికి రాలేదు. అప్పటికే వర్షం కారణంగా వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. కుటుంబ సభ్యులు ఎంతవెతికిన షిండే (Shinde Dashrath ) ఆచూకీ లభించకపోవడం తో పోలీసులకు పిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి , చుట్టుపక్కల పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గ్రామం నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని ముకూడ్‌బంద్ పర్సోడ వద్ద పెన్‌గంగ నదిలో షిండే మృతదేహం లభ్యమైనట్లు ఇక్కడి పోలీసులకు..మహారాష్ట్ర పోలీసులు ఆదివారం సమాచారం ఇచ్చారు. మూడు రోజుల క్రితమే అతడి శవం పోలీసులకు దొరికినట్లు తెలిపారు. కానీ అప్పటికే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటం, వివరాలేవీ తెలియకపోవటంతో గుర్తుతెలియని వ్యక్తిగా భావించిన మహారాష్ట్ర పోలీసులు (Maharashtra Police) అక్కడే అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఈ విషయాన్నీ ఇక్కడి పోలీసులకు చెప్పడం తో వారు ఈ విషయాన్నీ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆఖరి చూపు కూడా దక్కలేదని వారంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదొక్కటే కాదు చాల చోట్ల వర్షాలకు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో కొంతమంది ఆచూకీ లభిస్తుండగా..మరికొన్ని చోట్ల మృతదేహాలు లభ్యం అవుతున్నాయి.

Read Also : Samantha Vacation: సముద్ర తీరంలో సమంత, బాలి వెకేషన్ లో బ్యాక్ అందాలతో!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • adilabad district
  • farmer washed away
  • floods in adilabad
  • heavy rains
  • Maharashtra Police
  • Shinde Dashrath

Related News

Heavy rain forecast for Telangana.

Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణలో నైరుతి రుతుపవనాల గమనం ప్రస్తుతం కొంత మందకొడిగా సాగుతోందని, రాష్ట్రమంతటా ఇవి పూర్తిగా విస్తరించడానికి మరో ఐదు రోజుల సమయం పట్టవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే, బుధ, గురువారాల్లో ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే సోమవారం వికారాబాద్‌ జిల్లా రాపోలులో 4.4 సెం.మీ., నల్గొండ జిల్లా ఉరుమడ్లల

  • Unfavorable weather conditions at Shamshabad Airport.

    Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుకూలించని వాతావరణం

Latest News

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd