HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Gautam Gambhir Urges Bjp Chief To Relieve Him From Political Duties

Gautam Gambhir : రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్‌బై.. నెక్ట్స్ ఫోకస్ దానిపైనే

Gautam Gambhir : మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు.

  • By Pasha Published Date - 11:00 AM, Sat - 2 March 24
  • daily-hunt
Gautam Gambhir
Gautam Gambhir

Gautam Gambhir : మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరని తెలుస్తోంది. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌పై మళ్లీ ఫోకస్ చేయాలని భావిస్తున్నందున రాజకీయాల నుంచి వైదొలగాలని గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నారు. ఇదేవిషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన తెలిపారు.  ‘‘రాబోయే క్రికెట్ కమిట్‌మెంట్‌లపై దృష్టి పెట్టడానికిగానూ రాజకీయ బాధ్యతల నుంచి వైదొలిగేందుకు నాకు ఛాన్స్ ఇవ్వండని జేపీ నడ్డాజీని కోరాను. ఇన్నాళ్ల పాటు  ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్’’ అని ట్విట్టర్ వేదికగా గంభీర్(Gautam Gambhir) ఓ పోస్ట్ చేశారు.

I have requested Hon’ble Party President @JPNadda ji to relieve me of my political duties so that I can focus on my upcoming cricket commitments. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Hon’ble HM @AmitShah ji for giving me the opportunity to serve the people. Jai Hind!

— Gautam Gambhir (@GautamGambhir) March 2, 2024

We’re now on WhatsApp. Click to Join

  • గౌతమ్ గంభీర్ 2019 మార్చి 22న నాటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో బీజేపీలో చేరారు.
  • అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీచేసిన గంభీర్ 6,95,109 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
  • 2024 లోక్‌సభ ఎన్నికలలో గంభీర్‌కు తూర్పు ఢిల్లీ  టిక్కెట్‌ దక్కకపోవచ్చే ప్రచారం జరుగుతోంది.
  • గంభీర్ తన నియోజకవర్గంలో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేశాడు.
  • COVID-19 మహమ్మారి సమయంలో గంభీర్ ఎంపీగా తన రెండేళ్ల జీతాన్ని విరాళంగా ఇచ్చాడు.
  • గంభీర్ తన ఫౌండేషన్ ద్వారా తన నియోజకవర్గంలో COVID-19 టీకా శిబిరాలను నిర్వహించాడు.
  • 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు, 2022 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో  గంభీర్ నియోజకవర్గంలో ఢిల్లీ బీజేపీ మంచి పనితీరును కనబర్చింది.

Also Read : Yuvraj Singh: రాజ‌కీయాల్లోకి యువరాజ్ సింగ్..? క్లారిటీ ఇచ్చిన యువీ..!

గతంలో కోల్‌కత నైట్ రైడర్స్‌ టీమ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మళ్లీ సొంతగూటికి చేరుకున్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్ మెంటార్‌గా గతేడాది నవంబరు చివరి వారంలో అపాయింట్ అయ్యాడు. ఇదివరకు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లో గంభీర్ పని చేశాడు. ఇప్పుడు ఆ జట్టుకు గుడ్ బై చెప్పి కోల్‌కత నైట్ రైడర్స్‌ టీమ్‌లోకి వచ్చేశాడు.హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో కలిసి టీమ్‌కి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. 2011-17 మధ్య కాలంలో గౌతమ్ గంభీర్ కోల్‌కత నైట్ రైడర్స్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. 2012, 2014లో టైటిల్‌ కూడా గెలిచింది కోల్‌కతా టీమ్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Chief
  • gautam gambhir
  • politics

Related News

KCR model is needed for agricultural development in the country: KTR

KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్

KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. పంచాయతీరాజ్‌ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • MS Dhoni

    MS Dhoni: టీమిండియా మెంట‌ర్‌గా ఎంఎస్ ధోనీ?

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd