Maoists
-
#Speed News
37 Maoists Surrendered : మావోయిస్టులపై రూ.1.41కోట్ల రివార్డు..డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది లొంగుబాటు..!
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఏకంగా 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్, రమేశ్, సోమ్‌దా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించి, జనజీవనంలో కలిసేందుకు ముందుకొచ్చిన ఈ 37 మందిపై మొత్తం రూ.1.41 కోట్ల రివార్డు ఉంది. ఈ మొత్తాన్ని వారికే అందజేస్తామని డీజీపీ తెలిపారు. అంతేకాకుండా.. తెలంగాణకు చెందిన వారికి పునరావాస ప్యాకేజీ అందిస్తామని […]
Date : 22-11-2025 - 5:17 IST -
#Andhra Pradesh
Maoists Encounter : మారేడుమిల్లి లో దేవ్‌జీ సహా ఏడుగురు మావోయిస్టులు హతం!
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి మరోసారి దద్దరిల్లింది. బుధవారం (నవబంర్ 19) పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే వీరిలో మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇప్పటికే దాదాపు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత […]
Date : 19-11-2025 - 11:26 IST -
#India
Maoists : ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోటలు
Maoists : చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, అబూజ్మడ్ ప్రాంతాలు ఒకప్పుడు మావోయిస్టుల గూఢదుర్గాలుగా పేరుగాంచాయి. సంవత్సరాలుగా పోలీసు, భద్రతా బలగాలు ఎన్నో ఆపరేషన్లు నిర్వహించినా, ఆ అడవులు ఎర్రదళాల కంచుకోటలుగానే నిలిచాయి.
Date : 17-10-2025 - 12:45 IST -
#Telangana
Maoist Sujatha: ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలనుందా??
అమాయక గ్రామస్తుల రక్తాన్ని చిందిస్తున్న ఈ సమూహాన్ని తుడిచిపెట్టడానికి పోలీసులు, భద్రతా దళాలు కృతనిశ్చయంతో ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
Date : 15-09-2025 - 3:46 IST -
#Andhra Pradesh
Maoists : ఏపీ డీపీజీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయుద సామగ్రిని స్వాధీనం
ఈ లొంగుబాటుతో ఏవోబీ (ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ బోర్డర్) పరిధిలో మావోయిస్టు శక్తులు మరింత బలహీనమయ్యాయని పేర్కొన్నారు. అలాగే, మావోయిస్టులు వదిలిపెట్టిన ప్రాంతాల్లో సర్వేలు చేపట్టి భారీగా ఆయుధాల నిల్వను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Date : 26-07-2025 - 1:14 IST -
#Telangana
MP Raghunandan Rao : నిన్ను లేపేస్తాం అంటూ ఎంపీ రఘునందన్ కు మావోలు హెచ్చరిక
MP Raghunandan Rao : "మరికాసేపట్లో నిన్ను లేపేస్తాం" అంటూ వచ్చిన కాల్‌లో ఆయనకు స్పష్టమైన ముప్పు జారీ చేశారు. ఆపరేషన్ కగార్‌ను తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ,
Date : 29-06-2025 - 3:40 IST -
#Telangana
Maoists : తెలంగాణలో 12 మంది ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం తగ్గుముఖం పడుతోందన్న దానికి తాజా పరిణామం స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది.
Date : 20-06-2025 - 1:46 IST -
#Speed News
Maoists: భారత్ బంద్: మావోయిస్టుల పిలుపుతో హై అలర్ట్.. తెలంగాణ–ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో కూంబింగ్
వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామంలో, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ నేతృత్వంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Date : 10-06-2025 - 8:13 IST -
#India
Maoists : నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్.. నిరసనగా భారత్ బంద్‌కు పిలుపు
Maoists : దేశంలో మావోయిస్టు విప్లవాన్ని సమూలంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా ఆపరేషన్ కగార్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఫలితాలు కనిపిస్తున్నాయి.
Date : 31-05-2025 - 4:56 IST -
#Special
The Maoists: మావోయిస్టుల గమ్యం,గమనం !
మరణించిన వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ, ఆదివాసుల హక్కుల కోసం సాగిన పోరాటాన్ని పేర్కొంటూ ఒక అభిమాని రాసిన హృదయాన్ని కలచే పోస్ట్.
Date : 24-05-2025 - 12:46 IST -
#Andhra Pradesh
Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలివీ
నంబాల కేశవరావు(Keshava Rao Encounter) సహా చనిపోయిన వారి ముఖాలపై తుపాకీ బానెట్‌తో కొట్టినట్లుగా గుర్తులు కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
Date : 24-05-2025 - 12:22 IST -
#Telangana
Mallojula Venugopal Rao: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ ?
మల్లోజుల వేణుగోపాలరావు(Mallojula Venugopal Rao) సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ కూడా మావోయిస్టు కమాండర్‌గా పనిచేశాడు.
Date : 23-05-2025 - 4:57 IST -
#India
Maoists Top Leader: మావోయిస్టు కొత్త దళపతి.. రేసులో తిప్పిరి తిరుపతి, మల్లోజుల వేణుగోపాల రావు ?
ఇక మల్లోజుల వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీ(Maoists Top Leader) సైద్ధాంతిక విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్నారు.
Date : 22-05-2025 - 6:40 IST -
#Andhra Pradesh
Chhattisgarh Encounter : అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం.. ఎవరీ కేశవరావు?
నంబాల కేశవరావు(Chhattisgarh Encounter) శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో జన్మించాడు.
Date : 21-05-2025 - 5:14 IST -
#India
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి
ఈ సంఘటనకు కారణంగా, మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా సమీకరమవుతున్నారన్న పక్కా సమాచారాన్ని భద్రతా బలగాలు పొందిన నేపథ్యంలో, ముందస్తు ప్రణాళికతో ఓ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది పాల్గొన్నారు.
Date : 21-05-2025 - 11:11 IST