Health
-
WHO Warning : టీకాలు వేయని వారికి ఓమిక్రాన్ ముప్పు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో WHO హెచ్చరికలు జారీ చేసింది. ఓమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమని, ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకోని వారికి ఈ వైరస్ సోకితే చాలా ప్రమాదకరమని హెచ్చరించింది.
Date : 13-01-2022 - 11:14 IST -
US Corona : అమెరికాలో సెకనుకు 9 కరోనా కేసులు
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం గజగజా వణికిపోతోంది. ఒక సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Date : 11-01-2022 - 4:02 IST -
Jagan Covid Review Meet : కోవిడ్ పరిస్థితులపై సీఎం సమీక్ష
కోవిడ్‌లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను సూచించారు. ఆమేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలి, వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలని చెప్పారు.
Date : 10-01-2022 - 2:52 IST -
PK On Corona:కరోనా తీవ్రతరమవుతోంది… అప్రమత్తత అవశ్యం – పవన్ కళ్యాణ్
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సమాచారం మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం.
Date : 10-01-2022 - 2:16 IST -
Thyroid: ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకుంటే థైరాయిడ్ పోయినట్లే.. ?
జనవరిని థైరాయిడ్ అవగాహన నెలగా పాటిస్తారు. ఈ సందర్భంగా థైరాయిడ్‌కు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కలుగుతుంది. మన మెడ ముందు భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి నిజానికి మన మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Date : 10-01-2022 - 1:20 IST -
Corona: నేటి నుండి వీరికి ప్రికాషన్ డోసు- కేంద్ర ఆరోగ్యశాఖ
ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రికాషన్(ముందు జాగ్రత్త) డోసు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. మహమ్మారి నివారణలో ముందుండి పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు నుండి ప్రికాషన్ డోసు వేయన
Date : 10-01-2022 - 11:36 IST -
Corona: అప్డేట్స్ ఇవిగో..
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.ఆదివారం 1,79,723 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దింతో మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కు చేరుకోగా… ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరింది. అలాగే, గత 24 గంటల్లో 146 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇ
Date : 10-01-2022 - 11:01 IST -
Delhi Corona: ఢిల్లీ పోలీసులపై కరోనా పంజా.. 300 మందికి పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ పోలీసులపై పంజా విసురుతుంది. కరోనా నియంత్రించేందుకు కృషి చేస్తున్న పోలీస్ శాఖలో ఒక్కసారిగా కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తుంది.
Date : 10-01-2022 - 9:25 IST -
TN Corona:తమిళనాడులో సన్ డే లాక్ డౌన్.. ఆహ్వానం చూపిస్తే ప్రయాణానికి అనుమతి
మిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే వారి ప్రయాణాలకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 09-01-2022 - 4:00 IST -
Covid FactCheck: కోవిడ్ పై ఇది అబద్ధం
పచ్చి ఉల్లిపాయలు, రాళ్ల ఉప్పు తింటే COVID19 తగ్గుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు PIBFactCheck ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
Date : 09-01-2022 - 10:27 IST -
Vaccine: పెద్దలతో పోలీస్తే టీనేజర్లలో ప్రతికూల చర్యలు తక్కువ!
కరోనా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ప్రతికూల ప్రతిచర్యలు పెద్దవారితో పోలిస్తే టీనేజర్లలో చాలా తక్కువగా ఉంటాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చీఫ్ డాక్టర్ ఎన్.కె. అరోరా తెలిపారు.
Date : 08-01-2022 - 11:32 IST -
Corona: తాజాగా 1,41,986 కేసులు నమోదు
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం 1,41,986 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం నటితో పోలిస్తే ఇది 21% శాతం ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/GYKdOZNXzf pic.twitter.com/w4jCjv5syI — Ministry of Healt
Date : 08-01-2022 - 10:24 IST -
Corona: రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసుల నమోదు!
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో తొలిసారి గురువారం లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి, బుధవారం 90,928 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. బుధవారం నటి
Date : 07-01-2022 - 10:24 IST -
Telangana: ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు
తెలంగాణాలో ఓమిక్రాన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిభందికి సెలవులను రద్దుచేస్తున్నటు తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖా డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు మిడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆసుపత్రులు అప్రమతంగా ఉండాలని, అధిక చార్జీలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా లక్షణాలు లేన
Date : 06-01-2022 - 4:33 IST -
Omicron : తెలంగాణాలో డేంజర్..ఓమిక్రాన్ సామూహిక వ్యాప్తి..!
కోవిడ్ 19 విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తొలి నుంచి ఉదాసీనంగా ఉంది. ఫలితంగా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రాణాలను వేలాది మంది కోల్పోయారు. ఆర్థికంగా ఆస్పత్రుల బిల్లులతో చితికి పోయారు.
Date : 06-01-2022 - 3:28 IST -
Corona: రికార్డు స్థాయిలో కేసులు నమోదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 90,928 కరోనా కేసులు నమోదు అయ్యాయి, మంగళవారం 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,206కు చేరింది. కరోనాతో బుధవారం 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 55 శాతం మేరకు కేసులు పెరిగాయి ఆరోగ్య శాఖా తెలిపింది. బుధవారం నాడు నమోదైన మొత్తం
Date : 06-01-2022 - 11:08 IST -
WHO: గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలే!
కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తెలియజేసింది. ఒమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ (శ్వాస వ్యవస్థలో ఎగువ భాగం) పైనే ప్రభావం చూపిస్తోందని.. గత వేరియెంట్ లతో పోలిస్తే స్వల్ప లక్షణాలనే కలిగిస్తోంది. దాని ఫలితంగానే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇతర కర
Date : 05-01-2022 - 2:27 IST -
Corona In TS:పెరుగుతున్న కరోనా కేసులకు బాధ్యత ఎవరు తీసుకోవాలి?
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ప్రజలు బలికావాల్సి వస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పలు రాష్ట్రాలు వీకెండ్ లక్డౌన్, ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చేస్తోంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి కేసులు పెరగడానికి కారణంగా మారుతోంది.
Date : 04-01-2022 - 11:29 IST -
Corona:విద్యార్థులపై పంజా విసురుతున్న కరోనా.. కొత్తవలస ప్రభుత్వ పాఠశాల్లో 19మందికి పాజిటివ్
విజయనగరం జిల్లా కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపుతుంది.
Date : 04-01-2022 - 11:21 IST -
Corona: మరో కొత్త వేరియంట్..ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి
కరోనా మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త మ్యుటేషన్ ఐహెచ్ యూ (బీ.1.640.2) గా గుర్తించారు. ఫ్రాన్స్ లోని ఐహెచ్ యూ మెడిటరనీ ఇన్ ఫెక్షన్ కు చెందిన సైంటిస్టులు ఈ కొత్త మ్యుటేషన్ ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్ కూ పెట్టారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని మార్సెయ్ అనే నగరంలో 12 కేసులను నిర్ధారించారు. వ
Date : 04-01-2022 - 12:43 IST