HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Lemon Benefits For Diabetes

Diabetes: షుగర్ పేషెంట్లు ఆహారంలో నిమ్మకాయ తీసుకోవచ్చా.. అంటే ఏం జరుగుతుందో తెలుసా?

మధుమేహం లేదా డయాబెటిస్.. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే చాలు చనిపోయేంతవరకు మనతోనే ఉంటుంది.

  • Author : Anshu Date : 19-11-2022 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diabetes
Diabetes

మధుమేహం లేదా డయాబెటిస్.. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే చాలు చనిపోయేంతవరకు మనతోనే ఉంటుంది. ఈ మధుమేహాన్ని నియంత్రించడం కోసం ఎన్నో రకాల మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ దీనిని పూర్తిగా నియంత్రించే మందులు మాత్రం ఇంకా మార్కెట్ లోకి అందుబాటులోకి రాలేదు. దీంతో డయాబెటిస్ పేషెంట్లు ఏ ఆహారం తినాలి అన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి అన్న విషయం తెలిసిందే. అటువంటి ఆహార పదార్థాలకు ద్రవపదార్థాలకు డయాబెటిస్ పేషెంట్లు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. అటువంటి వాటిలో నిమ్మకాయ కూడా ఒకటి. డయాబెటిస్ ఉన్నవారు నిమ్మకాయ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో విటమిన్ సి ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. నిమ్మకాయలు డయాబెటిస్ పేషంట్ల ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. నిమ్మకాయ మధుమేహం ఉన్న వారిని గుండె జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది. అలాగే నిమ్మకాయ వేగంగా బరువు తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి నిమ్మకాయ మధుమేహం ఉన్నవారికి మంచిది.

నిమ్మకాయ తినడం వల్ల షుగర్ పేషెంట్లకు అటువంటి రోగాలు వస్తాయి ఇటువంటి రోగాలు వస్తాయి అన్న వార్తలన్నీ కూడా అవాస్తవాలే. నిమ్మకాయ రక్తంలో ఉండే చక్కెరను తగ్గిస్తుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. నిమ్మకాయ పేగులలో చక్కెర షోషణను తగ్గిస్తుంది. నిమ్మకాయ తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం కాబట్టి షుగర్ పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి నిమ్మకాయను షుగర్ పేషెంట్లు ఎటువంటి భయం లేకుండా తినవచ్చు. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచే పొటాషియం నిమ్మకాయలో పుష్కలంగా లభిస్తుంది. అలాగే నిమ్మకాయ రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diabetes
  • health benefits
  • lemon
  • sugar

Related News

Garlic

వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

బ్లడ్ షుగర్‌ను సమతుల్యం చేయడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. అందుకే చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో ఒక రెబ్బ వెల్లుల్లిని నమలాలని సలహా ఇస్తారు.

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd