HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Know The Health Benefits Of Having Glass Of Cow Milk Daily

Cow Milk: ఆవుపాలు తాగితే బరువు తగ్గుతారా.. ఇందులో నిజమెంత?

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతిఒక్కరు అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. అయిa

  • Author : Anshu Date : 18-08-2023 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cow Milk
Cow Milk

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతిఒక్కరు అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే బరువును తగ్గించుకోవడం కోసం వ్యాయామాలు, ఎక్సర్ సైజులు, చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే మామూలుగా చాలామంది ఆవు పాలు, గేదె పాలు తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఆవు పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆవు పాలు తాగితే నిజంగానే బరువు తగ్గుతారా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలలో అధిక మొత్తంలో ఉండే అమైనో యాసిడ్స్‌, ఫ్యాట్స్‌ పిల్లల శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు పాలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి.

ఆవు పాలు సంపూర్ణ పోషకాహారం. వీటిలో నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది కణాల బిల్డింగ్ బ్లాక్‌కు తగినంత బలాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఆవు పాలలో తొమ్మిది ముఖ్యమైన అమైనో యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, దెబ్బతిన్న కణాలు, కణజాలాలను బాగు చేయడానికి ఆవు పాలు సహాయపడతాయి. ఆవు పాలలో క్యాల్షియం, మెగ్నిషియం, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఆవు పాలలో ప్రోటీన్‌, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్ బి12, మెగ్నీషియం, అయోడిన్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల అభివృద్ధికి, కండరాల పనితీరుకు తోడ్పడతాయి. పాలలోని వేయిన్‌, కేసైన్‌లు హైపర్‌టెన్షన్‌ తగ్గించడంలో కీలక పాత్ర పోషస్తాయి. రోజు ఆవుపాలు తాగితే.. ఎముకలు దృఢంగా ఉంటాయి.

ఆవుపాలలో సమృద్ధిగా ఉండే కాల్షియం ఎముకలు, కండరాల అభివృద్ధిగి, నిర్వహణలో సహాయపడుతుంది. రోజు ఆవు పాలు తాగితే కోరు బలాన్ని మెరుగుపరచుకోవచ్చు. తద్వారా ఆస్టియోపోరొసిస్‌, ఆస్టియో ఆర్థరైటిస్ ముప్పును తగ్గించుకోవచ్చు. ఆవు పాలలో నాణ్యమైన ప్రొటీన్, కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్, మెగ్నీషియం నిండి ఉంటాయి. ఈ పోషకాలు శరీర అభివృద్ధికి తోడ్పడతాయి. పాలు మెదడుకు అవసరమైన ఆహారం. ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది, ఇది మీ నరాలను శాంతపరచడంలో, సరైన నిద్ర చక్రాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది.

విటమిన్ బి 12 జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది, మెదడను పదును పెడుతుంది. పిల్లలకు రోజు ఆవు పాలు ఇస్తే.. మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. చాలా మంది పాలు తాగితే బరువు పెరుగుతారనే అపోహలో ఉంటారు. అయితే ఆవు పాలు మీ బరువును కంట్రోల్‌లో ఉంచుతాయి. ఇందులో సమృద్ధిగా ఉండే ప్రొటీన్ మీ కడుపును ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది. మీరు అతిగా తినకుండా నిరోధస్తుంది. పాలలోని కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్‌ కొవ్వును విచ్ఛిన్న చేస్తుంది, కొవ్వు ఉత్పత్తిని నిరోధించి బరువును తగ్గిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cow milk
  • Cow Milk benefits
  • health benefits
  • weight loss

Related News

Weight Loss Tips

రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

రంజాన్ మాసంలో 5 కిలోల వరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Latest News

  • స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd