Foods: రక్తంలో కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ తగ్గాలంటే ఇలాంటి ఆహారం తినాల్సిందే
నేటి ఫాస్ట్ లైఫ్‌లో మంచి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం బావుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి.
- By Maheswara Rao Nadella Published Date - 06:30 PM, Fri - 24 February 23
మనం హెల్దీగా ఉండేందుకు హెల్దీ ఫుడ్ కీ రోల్ పోషిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఏదైనా పని ఎక్కువైన రోజు త్వరగా అలసిపోవడం, నీరసం, శక్తి తగ్గడం జరుగుతుంది. ఈ సంకేతాలన్నీ కూడా మీలో శక్తి తగ్గిందని చెప్పకనే చెబుతాయి. అయితే, కొన్ని ఫుడ్స్ (Foods) తీసుకోవడం అందులోని పోషకాలు జీవక్రియను మెరుగుపరిచి తక్షణ శక్తిని అందిస్తాయి. అధిక శక్తిగల ఫుడ్ మనలో తక్షణ శక్తిని అందిస్తాయి. ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఎలాంటి కష్టమైన పనిని కూడా ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగేలా చేస్తాయి. అలాంటి కొన్ని ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా శక్తి రావడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
కార్బోహైడ్రేట్ ఫుడ్స్ (Carbohydrate foods):
కార్బ్స్‌తో బెనిఫిట్స్:
కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల శక్తి, మానసిక స్థితి రెండు మెరుగ్గా ఉంటాయి. సాధారణ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ తినకపోవడే మంచిది. వీటి వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. వీటి కారణంగా మీ మానసిక స్థితి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి మంచి కార్బ్స్‌ని తీసుకోవడం మరువొద్దు.
ఏం తినాలి?
పీచు పదార్థం:
ఫైబర్ అనేది బాడీ అరిగించుకోలేని కార్బోహైడ్రేట్ రకం. ఫైబర్ చక్కెర అణువులుగా విభజించబడదు. బదులుగా శరీరం ద్వారా జీర్ణం కాకుండా కదులుతుంది. అందుకే ఓట్స్, చియా సీడ్స్, బాదం, బీన్స్, పప్పులు, యాపిల్స్‌లో ఉండే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌కి ఎగ్జాంపుల్.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఆకలిని కంట్రోల్ చేస్తాయి. కొద్దిగా తినగానే ఎక్కువ తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది. ఈ కారణంగా త్వరగా బరువు తగ్గుతారు.
ఫ్యాట్ కాఫీ:
ఎలా తీసుకోవాలంటే:
ప్రోటీన్ ఫుడ్స్ (Protein foods):
ప్రోటీన్స్‌తో మరిన్ని లాభాలు:
వాల్నట్స్:
టీ (Tea):
ఇవి మరవొద్దు:
ఇప్పుడు చెప్పిన ఫుడ్స్ అన్ని కూడా ఆరోగ్యకరమైనప్పటికీ వీటిని తీసుకునే సమయం, పరిమాణం దృష్టిలో అవగాహన ఉండి తీరాల్సింది. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే ఎప్పుడు, ఎంత పరిమాణంలో తీసుకోవాలని వైద్యులని అడిగి నిర్ణయం తీసుకుని అలానే ఫాలో అవ్వండి.
Also Read: Contraceptive Pills for Men: ఇక మగవారికీ గర్భ నిరోధక మాత్రలు
Related News
Benefits of Mango Seed: మామిడికాయే కాదు.. గింజలు కూడా ప్రయోజనమే..!
వేసవి కాలం ప్రారంభం కావడంతో మార్కెట్లోకి మామిడికాయల రాక మొదలైంది. మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.