Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Health News
  • ⁄How To Delay Periods Naturally At Home Without Pills

Periods: పీరియడ్స్ వాయిదా వేసేందుకు ట్యాబ్లెట్ అవసరం లేదు…ఇలా చేయండి..!!

మహిళలకు పీరియడ్స్ అనేది ఒక పెద్ద సవాల్. పూజలు, పంగలు, శుభకార్యాల సమయంలో పీరియడ్స్ దగ్గర పడుతుంటే చాలా మంది మహిళలు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు.

  • By Bhoomi Updated On - 09:42 AM, Fri - 10 June 22
Periods: పీరియడ్స్ వాయిదా వేసేందుకు ట్యాబ్లెట్ అవసరం లేదు…ఇలా చేయండి..!!

మహిళలకు పీరియడ్స్ అనేది ఒక పెద్ద సవాల్. పూజలు, పండగలు, శుభకార్యాల సమయంలో పీరియడ్స్ దగ్గర పడుతుంటే చాలా మంది మహిళలు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. పీరియడ్స్ సమయాన్నిపోస్ట్ పోన్ చేసేందుకు ఇలా చేస్తుంటారు.కానీ అవి తరచుగా వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ రక్తస్రావం కావడం, పొత్తికడుపు నొప్పి వస్తుంది. ఇలాంటి పరిస్థితలో మీరు మీ పీరియడ్స్ సహజంగా పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారా…అయితే ఇందుకోసం ఏం చేయాలి…ఇప్పుడు తెలుసుకుందాం.

మీ రుతుక్రమాన్నివాయిదా వేసుకోవాలనుకుంటే…మిరియాలు,వెల్లుల్లి వంటి మసాల ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. మీ పీరియడ్స్ తేదీకి కొన్ని రోజుల ముందునుంచే ఈఫుడ్స్ కు బదులుగా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.

ఆవాలు 
పీరియడ్స్ వచ్చే వారం ముందు ఒక కప్పు గోరువెచ్చని పాలలో రెండు టీ స్పూన్ల ఆవాల పొడిని కలిపి తాగాలి. ఈ విధంగా చేస్తే పీరియడ్స్ రావడం ఆలస్యం అవుతుంది. `

ఆపిల్ సైడర్ వెనిగర్
రుతుచక్రం వచ్చే 10 రోజుల ముందు రోజూ… ఒక టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలుపుకుని తాగాలి. ఇలా చేయడంవల్ల పీరియడ్స్ ను 5 నుంచి 6 రోజులు పొడిగించుకోవచ్చు. ఇది కాకుండా.. ఇది శరీరం నుంచి అదనపు కొవ్వు ను, విష పదార్థాలను కూడా తొలగిస్తుంది.

రాస్ప్బెర్రీ ఆకులు
వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రుతుస్రావం ప్రక్రియను నెమ్మదిగా వచ్చేలా చేస్తుంది. పీరియడ్స్ కు కొన్ని రోజుల ముందు నుంచి రాస్బెర్రీ లీఫ్ టీ తాగడం స్టార్ట్ చేయాలి. ఇందులో ఫ్రాస్గారిన్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి గర్భాశయాన్ని టోనింగ్ చేయడానికి , తిమ్మిరిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

మసాజ్ 
గర్భాశయ మసాజ్ లేదా కడుపు మసాజ్ రుతుచక్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. మసాజ్ కోసం ఏదైనా నూనె లేదా క్రీమ్‌ని ఉపయోగించడం వల్ల మీ కండరాలు విశ్రాంతి కలుగుతుంది. శరీరంలో రక్త ప్రవాహాన్ని సులభతరం చేయడానికి ఇది సహాయపడుతుంది.

బొప్పాయి 
ఇందులో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిని ప్రేరేపించడంతో. గర్భాశయం యొక్క రక్త ప్రవాహంలో మార్పులకు దారితీస్తుంది. మీ బహిష్టును ఆలస్యం చేయాలనుకుంటే.. బొప్పాయి సురక్షితమైంది. పీరియడ్స్ ను 4 నుంచి 5 రోజులు పొడిగిస్తుంది.

Tags  

  • health
  • periods
  • pills

Related News

Irregular Periods:ఇవి తింటే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడమే కాదు…నొప్పి తగ్గుతుంది.!!

Irregular Periods:ఇవి తింటే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడమే కాదు…నొప్పి తగ్గుతుంది.!!

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కారణంగా పీరియడ్స్ క్రమంగా రావు. కొన్ని రకాల ఆహారపదార్థాలు నెలసరి సరిగ్గా అయ్యేలా చేస్తాయి. అంతేకాదు ఆ సయమంలో వచ్చే కడుపునొప్పిని కూడా తగ్గిస్తాయి. అవేంటో చూద్దాం.

  • Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట పాలు తాగకూడదా..?

    Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట పాలు తాగకూడదా..?

  • Kitchen Tips : తక్కువ నూనెతో వంట చేయడం ఎలా..?

    Kitchen Tips : తక్కువ నూనెతో వంట చేయడం ఎలా..?

  • Caffeine :  ఉపవాసంలో కాఫీ తాగుతున్నారా…? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..!!

    Caffeine : ఉపవాసంలో కాఫీ తాగుతున్నారా…? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..!!

  • KL Rahul:కే ఎల్ రాహుల్ సర్జరీ సక్సెస్

    KL Rahul:కే ఎల్ రాహుల్ సర్జరీ సక్సెస్

Latest News

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

  • Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

  • Skanda Panchami : నేడు స్కందపంచమి…ఈ పరిహారాలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయి..!!

  • Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ

  • PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: