HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips Eating Fruits At Night May Not Be A Healthy Option

Fruits: రాత్రిపూట పండ్లు తింటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

రాత్రి సమయంలో పండ్లు తినేవారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Author : Anshu Date : 28-11-2024 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fruit
Fruit

ఆరోగ్యం బాగా ఉండాలంటే మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తరచుగా పండ్లు కాయగూరలు పప్పు ధాన్యాలు వంటివి తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా తరచుగా పండ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. అయితే పండ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ అలా అని రాత్రిపూట కొన్ని రకాల పండ్లు తినడం అసలు మంచిది కాదని చెబుతున్నారు. మరి రాత్రి సమయంలో ఎలాంటి పండ్లు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలనీ చెబుతున్నారు. ఎందుకంటే చాలా రకాల పండ్లలో వాటర్ ఉంటుంది. కాబట్టి పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగాల్సిన అవసరం లేదు. అంతేకాక పండ్లనను తిన్న వెంటనే నీరు నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయట. అలాగే మీ శరీరం పండ్ల నుంచి పోషకాలను గ్రహించకుండా పాక్షికంగా నిరోధిస్తుందట. ఫ్రిజ్ లో లేదా బయట ఎక్కువ సేపు లేదా రోజుల తరబడి కట్ చేసిన పండ్లను తినకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. ఇప్పుడైనా కూడా పండ్లు, కూరగాయలు కోసిన వెంటనే వాడాలట. లేదంటే వాటి క్వాలిటీ అంతా కోల్పోయి నిరుపయోగంగా మారిపోతాయట.

అంతేకాకుండా కోసిన పండ్లలోకి క్రిములు ప్రవేశించి అవి మన శరీరంలోకి చేరే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కొంతమంది పండ్లను జ్యూస్ తో కలిపి తింటుంటారు. కానీ పండ్లను వీలైనంత వరకు అలాగే తినడమే మంచిదని చెప్తున్నారు. మీరు పండ్ల రసాన్ని తయారు చేస్తున్నప్పటికీ మీరు దానిలో చక్కెరను ఎక్కువగా వేయకూడదట. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. జ్యూస్ ను ఇష్టపడినా ఎప్పటికప్పుడు పండ్లు తినడం అలవాటు చేసుకుంటేనే పోషకాలు లభిస్తాయట. రాత్రిపూట పండ్లను తినే అలవాటు చాలా మంది ఉంటుంది. అయితే ఇది మంచి అలవాటు కాదని కొందరు చెప్తుంటారు. ఎందుకంటే రాత్రిపూట పండ్లను తింటే మీ నిద్రకు భంగం కలుగుతుంది. అంటే అన్ని పండ్లు సహజంగా తీయగా ఉంటాయి. ఈ చక్కెర మన శరీరానికి ఎనర్జీని అందిస్తుంది. దీనితో మీరు సరిగ్గా నిద్రపోలేరు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fruits
  • health tips
  • night
  • night time

Related News

Why Men Look Older

భారతీయ పురుషులు వయసు కంటే ముందే ఎందుకు ముసలివారిలా కనిపిస్తారు?

చెప్పిన దాని ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. శరీర ఆకృతి దెబ్బతింటుంది.

  • Sleeping At Night

    భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

Latest News

  • విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్

  • కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్

  • మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !

  • మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

  • జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd