HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of Milk Drink Every Day

Milk: ప్రతీ రోజు పాలు తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులు ఇవే!

రోజు క్రమం తప్పకుండా పాలు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, శరీరంలో కూడా కొన్ని రకాల మార్పులు కలుగుతాయని చెబుతున్నారు..

  • Author : Anshu Date : 12-03-2025 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Milk
Milk

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పాలు పాల పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. అందుకే చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు టీ కాఫీ లకు బదులుగా పాలు తాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇందులో ఉండే విటమిన్ డి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. రోజూ పాలు తాగడం వల్ల మీ ఎముకలు, కీళ్ళు బలంగా,దృఢంగా ఉంటాయని చెబుతున్నారు.

అలాగే పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు తాగడం రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా లేదా సమానంగా ఉంచడంలో సహాయపడుతుందట. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయట. పాలు గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయట. పాల ఉత్పత్తులు స్ట్రోక్, గుండె జబ్బులు,అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయట. పాల ఉత్పత్తులు వాటి అధిక సంతృప్త కొవ్వు పదార్ధాల కారణంగా స్ట్రోక్ ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయని చెబుతున్నారు.

పాలు కొన్ని క్యాన్సర్‌ ల ప్రమాదాన్ని తగ్గిస్తాయట. అధిక పాలు తీసుకోవడం వల్ల పెద్దప్రేగు, మల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని, ఎందుకంటే కాల్షియం రసాయన లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. మీరు బరువు తగ్గించే ప్రయాణంలో ఉన్నప్పటికీ, పాలు క్రమం తప్పకుండా తీసుకోవడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందట. కాగా పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వుల కలయిక వల్లనే ఇలా జరుగుతుందని, దీని వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి పాలు తాగడం ఎంతో మంచిది. ముఖ్యంగా వయసు మీద పడిన వారు కీళ్ల నొప్పులు సమస్యలు ఉన్నవారు పాలు తాగడం వల్ల ఉండవు అని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drinking milk
  • health benefits
  • health tips
  • milk

Related News

Weight Loss Tips

రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

రంజాన్ మాసంలో 5 కిలోల వరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

  • Heart Attack Anger

    కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Latest News

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd