HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of Green Apple

Green Apple: గ్రీన్ ఆపిల్ తినండి..అలాంటి సమస్యలకు చెక్ పెట్టేయండి?

సాధారణంగా మనకు మార్కెట్లో రెండు రకాల ఆపిల్స్ దొరుకుతూ ఉంటాయి. అందులో ఒకటి గ్రీన్ ఆపిల్ ఇంకొకటి రెడ్

  • Author : Anshu Date : 30-10-2022 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Green Apple
Green Apple

సాధారణంగా మనకు మార్కెట్లో రెండు రకాల ఆపిల్స్ దొరుకుతూ ఉంటాయి. అందులో ఒకటి గ్రీన్ ఆపిల్ ఇంకొకటి రెడ్ ఆపిల్. అయితే ఈ రెండింటిలో ఎక్కువగా మనకు రెడ్ ఆపిల్ కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ ఆపిల్ చాలా తక్కువగా మాత్రమే మనకు మార్కెట్ లో కనిపిస్తూ ఉంటుంది. రెడ్ ఆపిల్ మాదిరిగానే గ్రీన్ ఆపిల్ లో కూడా అనేక రకాల పోషకాలు ఉన్నాయి. గ్రీన్ ఆపిల్ లో విటమిన్ సి, విటమిన్ ఎ, కె లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే గ్రీన్ ఆపిల్స్ లో ఫ్లేవనాయిడ్స్,యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్ పొటాషియం కూడా లభిస్తాయి. అయితే ఈ గ్రీన్ ఆపిల్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అంతే కాకుండా గ్రీన్ ఆపిల్ తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలు కూడా తగ్గుతాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గ్రీన్ ఆపిల్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే గ్రీన్ ఆపిల్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ ఆపిల్స్ లో రుటిన్ అనే రసాయన సమ్మేళనం ఉండి అది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంతో పాటు రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ఎంజైమ్ ను ఇది నిరోధిస్తుంది. గ్రీన్ ఆపిల్స్ తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తాయి. అలాగే కడుపులో ఉండే విష పదార్థాలను కూడా బయటికి పంపించడంలో ఈ గ్రీన్ ఆపిల్స్ ఎంతో బాగా ఉపయోగపడుతాయి.

మహిళలు గ్రీన్ ఆపిల్స్ తినడం వల్ల గ్రీన్ ఆపిల్స్ లో ఉండే విటమిన్ కె బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే గ్రీన్ ఆపిల్స్ లో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మం పై ఏర్పడే వృద్ధాప్య సంకేతాలను ఎదుర్కోవడంలో బాగా సహాయపడుతాయి. అలాగే చాలామంది ఎరుపు రంగు యాపిల్స్ ని తొక్క తీసేసి తింటూ ఉంటారు. కానీ గ్రీన్ ఆపిల్స్ ని తొక్కతో పాటు తినాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకు గల కారణం గ్రీన్ ఆపిల్స్ టైప్ 2 డయాబెటిస్ ని తగ్గిస్తాయి. అలాగే గ్రీన్ ఆపిల్స్ ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇతర ఆహారాలను తినడం వల్ల వచ్చే గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. రోజూ గ్రీన్ ఆపిల్స్ తినే వారు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • green apple
  • health benefits
  • health problems
  • health tips

Related News

Are you troubled by nerve weakness

Nerve Health: నరాల బలహీనత వేధిస్తోందా?

మన శరీరానికి నరాలు ఎంతో ముఖ్యమైనవి. అవి బలహీనపడితే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారుతుంది. నేటి ఆధునిక కాలంలో పోషకాహారం తీసుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల నరాల పటుత్వం తగ్గి చిన్న వయసులోనే నీరసం, తిమ్మిర్లు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటికి ఖరీదైన చికిత్సల కంటే మన వంటింట్లో ఉండే వాము, లవంగాలు, దాల్చినచెక్క అద్భుతమైన పరిష్కారం చూపుతాయని, నరాల వ్య

  • Diabetes

    Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

  • Identify Autism This Way!

    Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

  • Treating Breast Cancer with Bee Venom?

    Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

Latest News

  • Skin Care: మీ అందమైన చర్మం కోసం ఐదు చిట్కాలు

  • Revanth Reddy: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు

  • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

  • Karuppu: సూర్య కరుప్పు కు షాక్.. మార్నింగ్‌ షోలు రద్దు

  • AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్

Trending News

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd