HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know What Happens If You Eat Goat Leg Curry In Winter

Goat Let Curry : చలికాలంలో మేక కాళ్ల కూర తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

చలికాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో మేక కాళ్ల కూర (Goat Leg Curry) కూడా ఒకటి. ఈ రెసిపీని చలికాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు.

  • Author : Naresh Kumar Date : 04-01-2024 - 7:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do You Know What Happens If You Eat Goat Leg Curry In Winter..
Do You Know What Happens If You Eat Goat Leg Curry In Winter..

Goat Let Curry in Winter Season : చలికాలం మొదలయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి వణికిస్తోంది. దీంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటేనే సంకోచిస్తున్నారు. దీనికి తోడు చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చాలామంది ఇంకా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. మరి ముఖ్యంగా చలికాలంలో దగ్గు జలుబు జ్వరం ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వీటితోపాటు రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. అందుకే చలికాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అలాగే తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join.

చల్లని పదార్థాలు కాకుండా ఎప్పటికప్పుడు వేడివేడిగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. అయితే చలికాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో మేక కాళ్ల కూర (Goat Leg Curry) కూడా ఒకటి. ఈ రెసిపీని చలికాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే చాలా రకాల వ్యాధులకు ఈ రెసిపీతో చెక్ పెట్టవచ్చు. అందుకే చలికాలంలో ఈ మేక కాళ్ళ కూరని (Goat Leg Curry) ఎక్కువగా తినమని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు.

రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని రోగకారక క్రిములను ఆక్రమించకుండా కాపాడుతుంది. ఈ రోగనిరోధక శక్తి బలంగా ఉంటే శరీరంలో ఎలాంటి సమస్యలు రావు. కానీ ఇప్పుడున్న నాసిరకం ఆహారం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడింది. బలహీనమైన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మేక పాదాల సూప్ చాలా సహాయపడుతుంది. ఎందుకంటే మేక లెగ్ సూప్‌లో అర్జినైన్ ఉంటుంది. ఇది సూక్ష్మక్రిములతో పోరాడటానికి అవసరమైన పోషకం. కాబట్టి మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే, తరచుగా మేక లెగ్ సూప్ తాగండి. ఈ మేక కాళ్ళతో కూర అయినా చేసుకొని తినవచ్చు లేదంటే వాడిని సూప్ లా అయినా చేసుకొని తాగవచ్చు.

Also Read:  Health Tips: ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర పని చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Goat Leg Curry
  • Habits
  • health
  • lifestyle
  • mutton
  • remedies
  • tips
  • Tricks
  • winter season

Related News

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd