HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know The First Steps To Take When Having A Heart Attack

Heart Attack : హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు మొదట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా?

ఇంతకీ హార్ట్ ఎటాక్ (Heart Attack) వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Naresh Kumar Date : 04-01-2024 - 6:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do You Know The First Steps To Take When Having A Heart Attack..
Do You Know The First Steps To Take When Having A Heart Attack..

Steps to be followed during a Heart Attack : ప్రస్తుత రోజుల్లో చాలామంది హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి పది మరణాలలో రెండు మూడు ఈ హార్ట్ ఎటాక్ (Heart Attack) కేసులు ఉంటున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా యుక్త వయసు వారు కూడా ఈ గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కువగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఈ విధంగా మరణిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకీ హార్ట్ ఎటాక్ (Heart Attack) వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

గుండె నొప్పి విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గుండెపోటు వ్యాధిగ్రస్తుడు ఎక్కువ సమయం వృధా చేయకుండా వెంటనే వైద్య నిపుణులు కలవాలి. గుండె నొప్పి వచ్చిన సమయంలో హృదయ స్పందన మందగించవచ్చు లేదా ఆగిపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో మీరు వెంటనే చాతిపై నొక్కుతూ బాధితుడు గాలు తీసుకునేలా ప్రయత్నిస్తూ ఉండాలి. దీనినీ సిపిఆర్ అని అంటారు. ఈ చిట్కా మూలంగానే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాణాలు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. కాబట్టి గుండెపోటు వచ్చిన వారికి మొదట చేయాల్సిన చికిత్సలో సిపిఆర్ కూడా ఒకటి. అప్పటికప్పుడు వ్యాధిగ్రస్తుడు కోల్కోకపోతే కృత్రిమ శ్వాస అందించాలి.

నోటి ,ముక్కు ద్వారా శ్వాస అందించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది స్వయంగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ సమయంలో రోగి నోటి నుంచి గాలి ఏ విధంగాను బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఎవరైనా గుండె నొప్పికి గురైతే భయపడకుండా వారికి జాగ్రత్తలు చెప్పడం చాలా ముఖ్యం. గుండె నొప్పి విషయంలో వ్యాధిగ్రస్తుని మొదటిగా పడుకోబెట్టి ప్రశాంతంగా ఉంచాలి. అస్పిరిన్ టాబ్లెట్ ను వ్యాధిగ్రస్తుడికి వీలైనంత తొందరగా ఇవ్వాలి. అస్ప్రిన్ అనే టాబ్లెట్ బ్లడ్ గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది. దీనివలన మరణాల సంఖ్యను తగ్గించుకోవచ్చు. ఈ విధమైన విషయాలు పాటించడం వల్ల మనిషి బతికే అవకాశాలు 70% ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వెంటనే ఆ హార్ట్ ఎటాక్ పేషెంట్ ని వైద్యుని వద్దకు తీసుకెళ్లడం మంచిది. అయితే మొదటగా ఈ హార్ట్ ఎటాక్ సమస్యలను నివారించాలి అంటే సరైన ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి వాటికీ దూరంగా ఉండాలి.

Also Read:  Cauliflower Roast: క్యాలీఫ్లవర్ రోస్ట్.. ఇంట్లోనే చాలా సింపుల్ గా ట్రై చేయండిలా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • First aid
  • health
  • heart attack
  • lifestyle
  • steps
  • tips
  • Tricks

Related News

    Latest News

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd