HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Can You Lose Weight By Eating Pizza Find Out How

Pizza: పిజ్జా తిని కూడా బరువు తగ్గొచ్చు? అది ఎలాగో తెలుసుకోండి.

  • Author : Maheswara Rao Nadella Date : 26-02-2023 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Can You Lose Weight By Eating Pizza Find Out How.
Can You Lose Weight By Eating Pizza Find Out How.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాల్లో పిజ్జా (Pizza) ఒకటి. దీనికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చీజీగా ఉన్న పిజ్జా చూస్తే ఎవరికైనా నోరూరిపోతుంది. ఈ ఇటాలియన్ వంటకం బాగా ప్రాచుర్యం పొందింది. ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా మాత్రం ఆరోగ్యానికి  అంత మంచిది కాదని అంటారు. ఇది తినడం వల్ల బరువు పెరగడం, కొవ్వు చేరిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు తప్పనిసరిగా పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. కానీ ఇక నుంచి బరువు తగ్గే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇలా పిజ్జాని తింటే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. పైగా బరువు తగ్గుతారు కూడా. అదెలాగో తెలుసా..?

న్యూట్రీషనిస్ట్ ఆంచల్ సోగాని తన ఇన్ స్టాగ్రామ్ లో పిజ్జా (Pizza) తిని కూడా బరువు తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ ముందుగా ఆలోచించేది కేలరీలు తక్కువ ఉన్న ఆహారం మీదే దృష్టి పెడతారు. తక్కువ కెలరీలు తీసుకుంటే బరువు తగ్గవచ్చని అనుకుంటారు. అది నిజమే అలాగే పిజ్జా కూడా తినొచ్చు. అయితే మీరు పిజ్జా తీసుకునే పరిమాణం, అందులోని ఇంగ్రేడియంట్స్ ముఖ్యం. పిజ్జా మొత్తం ముందు పెట్టుకుని తినేయకుండా ఫ్రెండ్స్ లేదా ఇతరులతో దాన్ని పంచుకుని తినాలి.

పిజ్జా (Pizza) ఇలా చేసుకోండి?

పిజ్జాను బరువు తగ్గించే ఆహారంలో భాగంగా మార్చుకోవడానికి ఉన్న మరొక మార్గం ఆరోగ్యకరమైన పదార్థాలను ఎంచుకోవడం. ఉదాహరణకు పిజ్జా తయారీకి మైదా పిండికి బదులుగా గోధుమ పిండి ఉపయోగించడం. ఇందులో ఫైబర్, పోషకాలు ఉన్నాయి. అలాగే పిజ్జా మీద బెల్ పెప్పర్స్, పుట్ట గొడుగులు, ఉల్లిపాయలు, బచ్చలికూర, టొమాటోలు వంటి కూరగాయలు జోడించుకోవచ్చు. ఇవన్నీ బరువు తగ్గించేందుకు దోహదపడే ఆహార పదార్థాలు. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే కేలరీల సంఖ్య తక్కువగా ఉంచుతుంది.

పిజ్జాను మితంగా తినాలి. ఇది ప్రధానమైన ఆహారంలో భాగం ఎంత మాత్రం కాదు అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది బరువు తగ్గించే లక్ష్యాలను చేర్చుకోవడంలో కూడా సహాయపడుతుంది. పిజ్జాలో అతిగా చీజ్ వేసుకుని లాగించేయకూడదు. దాన్ని అతిగా తింటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

బరువు తగ్గాలని ప్లాన్ వేసుకున్నపుడు ఇష్టమైన ఆహారాలను కూడా వదిలేసుకుంటారు. కానీ అలా చేయడం వల్ల వాటిని తినాలనే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావం ఇతర పదార్థాల మీద చూపించేస్తారు. పరిమితికి మించి తినేస్తుంటారు. అలా చేస్తే బరువు తగ్గడం అటుంచి తెలియకుండా బరువు పెరిగిపోతారు. అందుకే నచ్చిన పదార్థాలు మితంగా తీసుకుంటూ కూడా బరువుని అదుపులో ఉంచుకోవచ్చు.

Also Read:  Body Odor: శరీర దుర్వాసన వస్తోందా? కారణాలు, పరిష్కారాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Eat
  • Eating
  • food
  • health
  • How
  • Life Style
  • pizza
  • weight loss

Related News

Why do Indians love spicy foods...?

Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్‌ను ఎందుకు ఇష్టపడతారు…?

భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ విషయంలో అస్సలు రాజీపడరు. కారంగా ఉన్న ఆహారాన్నే భారతీయులు ఇష్టపడుతుంటారు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. వాస్తవానికి మసాలా పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లయితే… ఆహారం చప్పగా ఉంటుంది. ప్రాథమిక ప్రమాణాలతో పోల్చితే సాధారణం కంటే చాలా ఎక్కువ. అయితే స్పైసీ ఫుడ్స్ ఎక

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd