HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Are You Using The Right Jaggery

Are You Using the Right Jaggery?: మీరు వాడే బెల్లం సరైనదేనా?

  • Author : Vamsi Chowdary Korata Date : 09-11-2022 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Are You Using the Right Jaggery?
Jaggery

కెమికల్ బెల్లానికి ఆర్గానిక్ బెల్లానికి డిఫరెన్స్ ఏంటి?

కెమికల్ బెల్లంలో హైడ్రోస్ ఎక్కువగా కలుస్తుంది. హైడ్రోస్ వలన అది రంగు తెల్లగా వస్తుంది. అలాగే మొక్కలకు వేసే సూపర్ కూడా వేస్తారు. అందువలన తెల్లగా పుష్పం లాగా ఉంటుంది. అదే మీకు కెమికల్ కాకుండా, ఆర్గానిక్ బెల్లం అయితే, ఈ హైడ్రోస్ వేయరు. పూర్వం పద్ధతిలో బెల్లంలో కొద్దిగా సున్నం వేసేవారు. కొద్దిగా పట్టు రావడానికి ఆముదం వేసేవారు. ఈ సున్నం వేయడం వలన దానిలో క్యాల్షియం కూడా రిచ్ గా ఉంటుంది. బెల్లం లో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఐరన్, క్యాల్షియం ఉండేసరికి అది మంచి ఫుడ్ అవుతుంది. బెల్లంతో తినే పదార్థాలు ఏవి చేసినా పిల్లలకి మంచి ఆరోగ్యం ఉంటుంది.

అసలు పూర్వం బెల్లం ఒరిజినల్ గా ఉండేది. తర్వాత మన వాళ్ళు వచ్చి ప్రతిదాంట్లో కల్తీ చేయడం మొదలుపెట్టారు. “బెల్లం అలా ఎందుకు తయారు చేయాలి? తెల్లగా తయారు చేస్తే ఏమౌతుంది” అని, ఈ విధంగా తెల్లగా చేయాలని దానిలో కెమికల్ కాంబినేషన్స్ కలిపి, దాని తెల్లగా చేస్తున్నారు. అప్పుడప్పుడు బెల్లం తింటుంటే ఉప్పగా ఉంది అనుకుంటాం. బెల్లం లో ఉప్పు ఉండదు. బెల్లం లో ఉండేటువంటి హైడ్రోస్ నాలుక మీద తగిలే సరికి అది ఉప్పగా అనిపిస్తుంది. కొంతమందికి బెల్లం మంచిదాన్ని తింటున్నారో, లేదా కెమికల్ కలిపినది తింటున్నారో తెలియదు. ఈ అవేర్నెస్ గత రెండు మూడు సంవత్సరాల నుండి వచ్చింది.

ప్రతిదీ ఇప్పుడు మనం పాలిష్ పెట్టుకోవడం, తెల్లగా ఉన్నవి తినడం అలవాటు అయింది. ఈ మధ్య కాలంలో మనకు చాలామంది గురువులు ప్రత్యేకమైన సెమినార్లు పెట్టి, ఈ కెమికల్స్ తో వచ్చినటువంటి బెల్లాన్ని అలా తయారు చేస్తున్నారు, ఇలా తయారు చేస్తున్నారు అని, చెప్పబట్టి, ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఆ తరువాత నుంచి ప్రజలు కూడా ఆర్గానిక్ బెల్లం వాడడం మొదలుపెట్టారు…

ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లు  కనిపిస్తాయి మనం ఇలాంటి బెల్లం తిన్నప్పుడు?

అసలు ఈ కెమికల్ బెల్లం తింటే చాలా సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయి జీర్ణ వ్యవస్థలో మలబద్దకం సమస్య వస్తుంది, అజీర్తి సమస్య రావటం, వెగటు రావడం వంటి ఇబ్బందులు ఉంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chemical Jaggery
  • food
  • health
  • health benefits
  • health hazard
  • jaggery
  • Jaggery Benefits
  • Organic Jaggery

Related News

Treating Breast Cancer with Bee Venom?

Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. అందులోనూ రొమ్ము క్యాన్సర్ ఎందరినో వేధిస్తోంది. ఈ క్యాన్సర్ రక్కసి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ను నివారించేందుకు ఎన్నో రకాల ఔషధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే క్యాన్సర్ దశను బట్టి చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ను మాన్పించడానికి తేనెటీగలు ఉపయోగపడ

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd