Chemical Jaggery
-
#Health
Are You Using the Right Jaggery?: మీరు వాడే బెల్లం సరైనదేనా?
కెమికల్ బెల్లానికి ఆర్గానిక్ బెల్లానికి డిఫరెన్స్ ఏంటి? కెమికల్ బెల్లంలో హైడ్రోస్ ఎక్కువగా కలుస్తుంది. హైడ్రోస్ వలన అది రంగు తెల్లగా వస్తుంది. అలాగే మొక్కలకు వేసే సూపర్ కూడా వేస్తారు. అందువలన తెల్లగా పుష్పం లాగా ఉంటుంది. అదే మీకు కెమికల్ కాకుండా, ఆర్గానిక్ బెల్లం అయితే, ఈ హైడ్రోస్ వేయరు. పూర్వం పద్ధతిలో బెల్లంలో కొద్దిగా సున్నం వేసేవారు. కొద్దిగా పట్టు రావడానికి ఆముదం వేసేవారు. ఈ సున్నం వేయడం వలన దానిలో క్యాల్షియం […]
Date : 09-11-2022 - 1:35 IST