HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Are You Used To Eating Pulka This Is For You

Eating Pulka! : పుల్కా తినే అలవాటుందా.. ఇది మీకోసమే..!

రొట్టెలను పెనంపై కాకుండా నేరుగా మంటపై కాల్చుకుని కొందరికి తినే అలవాటు . అలా చేసిన రొట్టెల రుచి చాలా మందికి ఇష్టం.

  • Author : Maheswara Rao Nadella Date : 08-04-2023 - 3:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Are You Used To Eating Pulka.. This Is For You..!
Are You Used To Eating Pulka.. This Is For You..!

Pulka : రొట్టెలను పెనంపై కాకుండా నేరుగా మంటపై కాల్చుకుని కొందరికి తినే అలవాటు . అలా చేసిన రొట్టెల రుచి చాలా మందికి ఇష్టం. దీంతో.. వీటిని రెట్టింపు సంఖ్యలో లొట్టలేసుకుంటూ తింటుంటారు. నూనె కూడా తక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయనే అభిప్రాయం ఉంది. అందుకే చాలా మంది గృహిణులు రొట్టెలను (Pulka) ఇలా నేరుగా మంటపై కాల్చేందుకు ఇష్టపడతారు. మరి ఈ అభిప్రాయాల్లో వాస్తవం ఉందా ? ఇలా చేసే రొట్టెలు నిజంగా ఆరోగ్యకరమా? లేదా చెడు ఫలితాలు ఏమీ ఉండవా? అంటే దీనికి సైన్స్ భిన్నమైన సమాధానమే ఇచ్చింది.

ఎన్విరాన్మెంటర్ సైన్స్ అండ్ టెక్సాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఓ వ్యాసంలో ఇలాంటి రొట్టెలు కొంత హాని చేస్తాయని తేలింది. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ నుంచి వెలువడే కార్బన్ డైయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ల కారణంగా ఆరోగ్యానికి హాని జరుగుతుందనే నిజాన్ని ఈ వ్యాసం తేల్చింది.

ఇక 2011లో ఆస్ట్రేలియా అండ్ న్యూజిల్యాండ్ ఫుడ్ స్టాండర్డ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్త మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. రొట్టెలను నేరుగా మంటపై పెట్టి కాల్చే సమయంలో క్యాన్సర్ కారకాలు వెలువడే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన ఆయన ఈ విషయాన్ని పూర్తిగా నిర్ధారించేందుకు మరింత ఘాడమైన పరిశోధన అవసరమని చెప్పారు . అంటే.. రొట్టెలను మంటపై కాల్చడం సురక్షితమని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని నిపుణులు చెప్తున్నారు..

Also Read:  Nayantara Seva Bhavam : లేడీ సూపర్ స్టార్ నయనతార సేవా భావం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Eating
  • Habit
  • health
  • Life Style
  • Pulka
  • tips
  • Tricks

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd