HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Anjeer For Weight Loss Amazing Health Benefits

Health Tips: ఈ ఒక్క పండు నీటిలో నానబెట్టి తింటే చాలు.. బాణ లాంటి పొట్ట అయినా కరిగిపోవాల్సిందే!

బానలాంటి పొట్ట ఉంది అని ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే పండుని వీటిలో నానబెట్టి తీసుకుంటే చాలని ఇట్టే కరిగిపోతుంది అని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 24-02-2025 - 4:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొంతమంది పచ్చి అంజూర్ పండు తినడానికి ఇష్టపడితే మరి కొందరు డ్రై చేసిన అంజీర్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీటిని చాలా ప్రదేశంలో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. అంజీర్ పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అనేక వ్యాధులను కూడా నివారిస్తాయి. ఊబకాయాన్ని దూరం చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అందరూ ఇష్టపడి తినే ఈ అంజీర్‌ లో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయట. అంజీర్ పండులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కే, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉన్నాయి.

వాటిని అలాగే తినడం కంటే, రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల మరింత ప్రభావవంతంగా ఉంటుందట. అంజీర్ క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. కాగా మలబద్ధకంతో బాధపడేవారికి నానబెట్టిన అంజీర్ పండ్లు ప్రభావవంతంగా పని చేస్తుందట. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుందట. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందట. అధిక రక్తపోటును నియంత్రించడానికి పొటాషియం చాలా అవసరం. నానబెట్టిన అంజీర్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఉదయం తీసుకుంటే, అవి అధిక రక్తపోటును నియంత్రిస్తాయట.

అంజీర్ పండ్లలో చర్మ ఆరోగ్యానికి చాలా అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయట. ఈ నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి సహాయపడుతుందట. అంజీర్ పండ్లలో కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయట. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందట. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయట. అలాగే శరీర బరువును నియంత్రించుకోవాలనుకునే వారు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిదట. అందువల్ల, మీరు అంజీర్ పండ్లను మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చట. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anjeer benefits
  • Anjeer fruit
  • health benefits
  • health tips

Related News

Weight Loss Tips

రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

రంజాన్ మాసంలో 5 కిలోల వరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

  • Heart Attack Anger

    కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd