HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >3 Effective Exercises To Lose Belly Fat In A Week

Belly Fat: వారం రోజుల్లోనే పొట్ట ఈజీగా కరిగిపోవాలంటే ఈ మూడు పనులు చేయాల్సిందే.. అవేటంటే!

ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రకాల పనులు చేస్తే వారం రోజుల్లోనే ఈజీగా అధిక పొట్ట కరిగిపోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 26-05-2025 - 1:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Belly Fat
Belly Fat

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య కారణంగా స్వతహాగా వారి పనులు వారు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వారు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల వ్యాయామాలు చేస్తే ఈజీగా పొట్ట కరిగిపోతుందని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒక వారం పాటు నిరంతరం వ్యాయామం చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవ్వవచ్చు అని చెబుతున్నారు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి నిద్ర వంటి జీవనశైలి మార్పులను దీర్ఘకాలం పాటించాలట. వాకింగ్ చేయడం, మెట్లు ఎక్కడం వంటివి కూడా పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. కాగా ఈ వ్యాయామాన్ని రెండు విధాలుగా చేయవచ్చట. ఇందుకోసం ముందుగా ఎడమ కాలిని పక్కకు తీసుకెళ్లి మళ్లీ యధాస్థితికి తీసుకురావాలి. అదే సమయంలో రెండు చేతులను తలపైకి ఎత్తాలి. ప్రతిసారీ కాలిని పక్కకు ఉంచినప్పుడు ఒక చేతిని పైకి ఎత్తాలి. దీన్ని వేగంగా చేయాలి.ఒక సెట్‌ కు 30 చొప్పున 3 సెట్‌ లు చేయవచ్చట. అలాగే పొట్ట కొవ్వును తగ్గించడానికి ఉత్తమ మార్గాల్లో హై నీస్ కూడా ఒకటి. దీన్ని కూడా దూకి చేయవచ్చు లేదా నిలబడి కాలిని పైకి ఎత్తవచ్చట.

ఒక్కో కాలిని 15 సార్లు ఎత్తాలి. ఒక సెట్‌ లో 30 సార్లు రెండు కాళ్లను ఎత్తవచ్చట. ఇవి మూడు సెట్‌ లు చేయవచ్చని చేయవచ్చని చెబుతున్నారు. పొట్ట కొవ్వు తగ్గించడానికి బర్ఫిస్ అనే ఒక్క వ్యాయామం కూడా సరిపోతుందట. రోజుకు 100 బర్పీస్‌ చేస్తే మంచి ఫలితాలు వస్తాయట. శరీరంలోని కేలరీలు వేగంగా కరుగుతాయని, 10 బర్పీస్‌ చేయడం 30 సెకన్ల పాటు వేగంగా పరిగెత్తడంతో సమానం అని చెబుతున్నారు. కాగా ఈ వ్యాయామానికి ముందుగా ప్లాంక్ పొజిషన్‌ లో నిలబడాలట. దీంతో పాటు స్క్వాట్, పుష్ అప్‌ లు కూడా ఉంటాయని,పొట్ట కొవ్వును తగ్గించడానికి ఇది ఉత్తమ వ్యాయామం అని చెబుతున్నారు. అదేవిధంగా ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినాలట. కార్బోహైడ్రేట్లను తగ్గించాలట. ప్రోటీన్ ఆహారాలు బరువు తగ్గడానికి కండరాల పెరుగుదలకు సహాయపడతాయని చెబుతున్నారు. పొట్ట కొవ్వు తగ్గాలంటే ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్, వేపుళ్లు మానేయాలట. నీళ్లు బాగా తాగాలట. వీటితో పాటుగా శరీరాన్ని హైడ్రేటెడ్‌ గా ఉంచుకోవాలని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • belly fat
  • excersice
  • health tips
  • reduce belly fat
  • weight loss

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • If belly fat is increasing, it means this hormone is high!

    Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

  • Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd