HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Tirumala Temple To Remain Closed Tomorrow Due To Solar Ecclipse

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. రేపు శ్రీవారి దర్శనం రద్దు..!

సూర్యగ్రహణం కారణంగా తిరుమల ఆలయాన్ని మంగళవారం (రేపు) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

  • Author : Gopi Date : 24-10-2022 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ttd Special Darshan Tickets
Ttd Special Darshan Tickets

సూర్యగ్రహణం కారణంగా తిరుమల ఆలయాన్ని మంగళవారం (రేపు) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. గ్రహణం అనంతరం ఆలయాన్ని శుభ్రపరిచి సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. ఇదిలా ఉండగా.. మంగళవారం సూర్యగ్రహణం కారణంగా తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

అక్టోబ‌ర్ 25న సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుందన్నారు. గ్రహణం వీడిన తర్వాత ఆల‌య తలుపులు తెరిచి శుద్ధి, పుణ్య‌హ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు చేప‌డ‌తామన్నారు. నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం రోజున ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయని, ఆ రోజు కూడా బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసిందని అధికారులు తెలిపారు. గ్రహణం రోజుల్లో దేవాలయాలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో అన్నప్రసాదం పంపిణీ కూడా ఆపేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • solar eclipse
  • Tirumala Temple
  • Tirumala Tirupati Devasthanam
  • tirumla
  • tirupathi
  • ttd

Related News

With which substances does performing *Abhishekam* to Neelakantha yield results?

Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు గామధేనువు వానింట గాడి పసర మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు తాత్పర్యము: శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి, పూలు, పత్రి దళాలను ఆయన శిరస్సుపై ఉంచే వాని ఇంటిలో దేవతా గోవు కాడి పశువుగా పడి ఉంటుందిట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టులాగా ఉంటుందిట. శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుత

  • Surprising facts about Goddess Varahi

    Varahi Ammavaru: వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

  • Simply planting these three trees—which are highly favored by Kubera—in the right direction at home will lead to a shower of wealth.

    Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

  • Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd