HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄Remedies To Change Your Fate

Good Luck: దురదృష్టంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ పనులు చేయాల్సిందే?

కొంతమంది ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టిన కూడా పనిలో ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి.

  • By Nakshatra Published Date - 06:00 AM, Sat - 4 March 23
Good Luck: దురదృష్టంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ పనులు చేయాల్సిందే?

కొంతమంది ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టిన కూడా పనిలో ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకొందరు ఎటువంటి పనులు మొదలుపెట్టినా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతూ ఉంటాయి. కానీ చాలామంది అనుకున్న పనులు జరగలేదని తీవ్ర నిరాశ చెందుతూ ఉంటారు. అయితే కొంతమంది వాస్తు పరిహారాలను పాటిస్తే మరి కొందరు దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కొంతమంది ఎన్ని పనులు చేసినా కూడా ఎటువంటి ఫలితాలు కనిపించలేదు అని దిగులు చెందుతూ ఉంటారు. అటువంటి వారు ఈ పరిహారాలు ప్రయత్నించండి.

కాగా హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయ, పచ్చ కర్పూరం ఎంతో ప్రాధాన్యత ఉంది. తలరాత మార్చుకోవడం కోసం కొబ్బరికాయ తలపై పచ్చకర్పూరం పెట్టి వెలిగించి,21 సార్లు దిష్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ కొబ్బరి కాయను ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఒకవేళ ఇంట్లో మీలాంటి వాళ్లు ఎక్కువ మంది ఉంటే వారికి ఒక్కొక్కరికి ఒక్కో కొబ్బరికాయను వాడాలి. ఏడాదికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల మీకు అంతా మంచే జరిగి మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈ పరిహారాన్ని మంగళవారం, గురువారం శనివారాల్లో మాత్రమే పాటించాలి. అదేవిధంగా దురదృష్టం వెంటాడుతుంది అనుకునే వారు శనిదేవుడిని పూజించడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

శనిదేవుడికి నిత్యం పూజ చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అలాగే ఇంట్లో ఉండే పాడైపోయిన గడియారం లేదా పగిలిన గాజును వెంటనే తీసివేయాలి. అలాగే ఆవుకు ప్రతిరోజు గడ్డి తినిపిస్తే చాలా మంచిది. శని దేవుడి అనుగ్రహం కోసం ఈ పరిహారం అద్భుతంగా పని చేస్తుంది. అలాగే 10 మంది అందులకి ఆహారం ఇస్తే శని దోషం తొలగిపోతుంది. అంతే కాకుండా వికలాంగుడైనా, సన్యాసికైనా, పేదవాడికైనా అన్నం పెట్టడం వల్ల ఆర్థిక ఫలాలు లభిస్తాయి. సంవత్సరానికి రెండుసార్లు ఈ విధంగా చేయాలి. అలాగే దురదృష్టం ఉన్న వాళ్లు పక్షులకు దాణా, ఆహారాన్ని ఆహారంగా వెయ్యాలి. పక్షులకు ఆహారం ఇవ్వడం రాతను మారుస్తుంది.

Telegram Channel

Tags  

  • Bad Luck
  • good luck
  • money
  • pooja
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Cash: ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

Cash: ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించడం కోసం రాత్రి, పగలు అని తేడా లేకుండా నిద్ర మానేసి తిండి

  • SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.206.50 కట్.. ఎందుకంటే?

    SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.206.50 కట్.. ఎందుకంటే?

  • Hanuman Blessings: హనుమంతుడి వరాలు పొందాలంటే.. ఈ పూజలు చేయండి

    Hanuman Blessings: హనుమంతుడి వరాలు పొందాలంటే.. ఈ పూజలు చేయండి

  • Money Earning: ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా?

    Money Earning: ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా?

  • Ugadi 2023: ఉగాది వేళ ఇంటికి ఈ వస్తువులు తెస్తే.. ఇక శుభాల క్యూ

    Ugadi 2023: ఉగాది వేళ ఇంటికి ఈ వస్తువులు తెస్తే.. ఇక శుభాల క్యూ

Latest News

  • World Women’s Boxing Championship : నీతూ, స్వీటీ పసిడి పంచ్

  • Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి

  • Milk Disadvantages : రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగే, అలవాటు ఉందా…అయితే ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

  • Covid In Pregnancy : కోవిడ్ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే కడుపులో బిడ్డకు ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..

  • WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్

Trending

    • Baldness: మీ వేళ్లు అలా ఉన్నాయా? అయితే బట్టతల వస్తుంది..

    • Business Idea : పట్నంతో పనిలేదు.. ఉన్న ఊరిలోనే కాలు మీద కాలు వేసుకొని చేయగలిగే బిజినెస్ లు ఇవే..

    • Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!

    • Navjot Kaur: సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. ఇక మనం కలవలేమా అంటూ ఎమోషనల్ పోస్టు..!

    • Gulzarilal Nanda: సాటి లేరు మీకెవ్వరు..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: