Stotras: గ్రహ దోషాల నుండి విముక్తి కలగాలంటే ఈ స్తోత్రం పఠించండి..
ఇళ్లు,స్థలాలు కొనుటకు మరియు అమ్ముటకు, కోర్టు సమస్యల పరిహారం కొరకు, సోదరులమధ్య మరియు ఆలుమగలు అన్యోన్యతకు, మృగశిర,చిత్త మరియు ధనిష్ఠా నక్షత్రముములవారు
- By Vamsi Korata Published Date - 06:30 AM, Tue - 7 March 23

ఇళ్లు,స్థలాలు కొనుటకు మరియు అమ్ముటకు, కోర్టు సమస్యల పరిహారం కొరకు, సోదరులమధ్య మరియు ఆలుమగలు అన్యోన్యతకు, మృగశిర,చిత్త మరియు ధనిష్ఠా నక్షత్రముములవారు, కుజ దశ జరుగుతున్నవారు, శ్రీఘ్ర వివాహం కొరకు, కుజ దోష పరిహారం, సంతానం కోసం.. మహిమాన్విత మైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం (Shree Subramanya Swami Stotras)
“శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం (Shree Subrahmanya Shodashanama Stotras)”
భక్తి శ్రద్దలతో 41 రోజులు పారాయణ చేసి సుబ్రమణ్య స్వామికి కళ్యాణం జరిపించిన శుభ అనుకూల ఫలములను పొందగలరు.
అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యోభగవానృషిః | అనుష్టుప్ఛందః | సుబ్రహ్మణ్యో దేవతా | మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |
ధ్యానం |
షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం ||
ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |
అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః ||
గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |
సప్తమః కర్తికేయశ్చ కుమరశ్చాష్టమస్తథా ||
నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ ||
త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |
క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః ||
షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |
బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః ||
కవిత్వేచ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |
కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |
యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవం ||
Also Read: Holi: హొలీ వేళ ఇవి చేస్తే.. జీవితంలోకి ఆనందం

Related News

TTD News: మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త!
తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గొప్ప శుభవార్త చెప్పింది. నడక దారిలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు ఇస్తునట్లు తెలిపింది.