Money Plant: మనీ ప్లాంట్ ను ఈ మూల పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?
మామూలుగా మనం ఇంట్లో బయట, ఆఫీసులలో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అలా ఎక్కువ శాతం మంది మనీ ప్లాంట్ ని ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అని, ఆ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు తలెత్తని చాలామం
- By Nakshatra Published Date - 06:23 PM, Fri - 5 July 24
![Money Plant: మనీ ప్లాంట్ ను ఈ మూల పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/MixCollage-05-Jul-2024-06-23-PM-4065.jpg)
మామూలుగా మనం ఇంట్లో బయట, ఆఫీసులలో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అలా ఎక్కువ శాతం మంది మనీ ప్లాంట్ ని ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అని, ఆ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు తలెత్తని చాలామంది భావిస్తారు. మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం మంచిదే కానీ ఈ మొక్క విషయంలో కొన్ని రకాల విషయాలు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా మంచి దిశలో పెట్టడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
ఆ వివరాల్లోకి వెళితే.. మనీ ప్లాంట్ మొక్కను తూర్పు లేదా పడమర దిశలో ఉంచకూడదు. ఇలా ఈ దిశలో ఉంచటం వల్ల ఇది సమస్యలను తీసుకువస్తుందట. మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలను తీసుకువస్తుంది. మనీ ప్లాంట్ మొక్క ఈ దిశల్లో ఉండకుండా చూసుకోండి. ఈశాన్య మూలలో పెంచుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ మొక్క దగ్గరలో ఎరుపు రంగులో ఉండే వస్తువులను ఉంచరాదు. ఇలా చేస్తే ఇది ఇంటికి అశుభం మీకు దురదృష్టాన్ని తీసుకువస్తుంది. ఒకవేళ మీరు ఇంటి వంట గదిలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకున్న దాని పక్కన ఎరుపు రంగులో ఉండే వస్తువులు పెట్టకూడదు.
అలాగే మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే దాని చుట్టూ ఉండే ప్రదేశం కాస్త విలాసవంతంగా ఉండేలా చూసువాలి. ఇరుకుగా ఉండకూడదు. మీరు ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్కను కొనుగోలు చేసినప్పుడు వాటి ఆకులు హార్ట్ షేప్ లో ఉండేవి చూసి కొనుగోలు చేయండి ఇవి మనకు మన ఇంటికి సుఖశాంతులను తీసుకువస్తాయి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![Vastu Tips: మీ ఇంట్లో కూడా ఇలాంటి మొక్కలు ఉన్నాయా.. అయితే దరిద్రం పట్టినట్లే?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/vastu-tips-3.webp)
Vastu Tips: మీ ఇంట్లో కూడా ఇలాంటి మొక్కలు ఉన్నాయా.. అయితే దరిద్రం పట్టినట్లే?
మామూలుగా చాలామంది ఇంట్లో, ఆఫీస్ లలో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఇంటిని అందంగా అలంకరించడం కోసం రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ వాస్తు ప్రకారం గా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచుకోకూడదట. ముఖ్యంగా ఇంట్లో కొన్ని రకాల వస్తువులు పెంచుకోవడం వల్ల ఆర్థిక నష్టం కలగవచ్చు అంటున్నా