Devotional
-
Chilkur: హనుమాన్ ఆలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం వ్యక్తి
Chilkur: ప్రసిద్ధ చిల్కూరు బాలాజీ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామం త్వరలో వార్తల్లోకి రానుంది. కొత్తగా నిర్మించిన హనుమాన్ ఆలయానికి ఒక ముస్లిం గ్రామస్థుడు 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం ముఖ్య అతిథిగా చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఆహ్వానించారు. హనుమాన్ దేవాలయం కోసం తన స్థల
Date : 24-04-2024 - 9:50 IST -
Viral : హనుమాన్ ఆలయాన్ని పబ్లిక్ టాయిలెట్‌గా మార్చేశారు ..
అన్యాయంగా హనుమాన్ టెంపుల్‌ని పబ్లిక్ టాయిలెట్‌గా మార్చేశారు
Date : 24-04-2024 - 6:13 IST -
Ayodhya Ram Temple: మూడు నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా..?
జనవరి 22, 2024న రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.
Date : 24-04-2024 - 10:19 IST -
Papala Bhairavadu : రాజకీయ విమర్శనాస్త్రంగా ‘పాపాల భైరవుడు’.. పురాణాల్లో ఏముంది ?
Papala Bhairavadu : అవినీతికి పాల్పడుతున్న నేతలను, ప్రతిపక్షాన్ని వేధిస్తున్న నేతలను రాజకీయ నాయకులు విమర్శించేటప్పుడు ఇటీవల కాలంలో ‘పాపాల భైరవుడు’ అనే పదాన్ని తరుచుగా ప్రయోగిస్తున్నారు.
Date : 24-04-2024 - 7:06 IST -
Tirumala: తిరుమలలో ముగిసిన వసంతోత్సవం.. భక్తుల ప్రత్యేక పూజలు
Tirumala: తిరుమలలోని వసంత మండపంలో మూడు రోజుల వసంతోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా ముగిసింది. శ్రీ మలయప్ప-శ్రీదేవి-భూదేవి, శ్రీ కోదండరామ-సీతాదేవి-లక్ష్మణస్వామి-ఆంజనేయులు, శ్రీ రుక్మిణి-శ్రీ కృష్ణస్వామి ఉత్సవ దేవతలకు అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఇతిహాసం ప్రకారం, వసంతోత్సవ ఉత్సవం 1460 లలో అచ్యుతరాయ రాజు కాలంలో ప్రారంభమైంది. తిరుమలలో ప్రతి స
Date : 23-04-2024 - 4:55 IST -
Hanuman Janmotsav 2024: హనుమంతుని చిత్రపటాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచాలి..? పడకగదిలో పెట్టుకోవచ్చా
హనుమాన్ జయంతి పండుగను ఈ రోజు అంటే ఏప్రిల్ 23న దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ కోసం భక్తులు ఏడాది కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. హనుమాన్ జన్మోత్సవం చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
Date : 23-04-2024 - 1:39 IST -
Temple Tour Package : తెలంగాణలో ‘టెంపుల్ టూర్ ప్యాకేజ్’.. చాలా తక్కువ రేటుకే!
Temple Tour Package : సమ్మర్ హాలిడేస్ టైం వచ్చేసింది. ఈ టైంలో చాలామంది టూర్లకు వెళ్తుంటారు.
Date : 23-04-2024 - 12:41 IST -
Hanuman Jayanti : కొండగట్టుకు పోటెత్తిన హనుమాన్ భక్తులు
కొండగట్టు పుణ్యక్షేత్రంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి
Date : 23-04-2024 - 11:27 IST -
Hanuman Jayanti 2024: నేడే హనుమాన్ జయంతి.. పూజ విధానం, చేయాల్సిన పనులు ఇవే..!
వన్‌పుత్ర హనుమంతుడు చైత్ర శుక్ల పూర్ణిమ నాడు జన్మించాడు. కాబట్టి ఈ తేదీని ప్రతి సంవత్సరం హనుమంతుడి జన్మదినంగా జరుపుకుంటారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం నాడు వచ్చింది.
Date : 23-04-2024 - 5:45 IST -
Vontimitta: అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం, వేలాదిగా హాజరైన భక్తులు
Vontimitta: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 5.30 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. రాత్రి
Date : 22-04-2024 - 9:26 IST -
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. ఎందుకు జరుపుతారో తెలుసా
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయితే వసంత రుతువులో మలయప్ప స్వామికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 ను
Date : 22-04-2024 - 6:23 IST -
Hanuman Jayanti 2024: ఢిల్లీలోని 5 పురాతన హనుమాన్ దేవాలయాలు…వాటి ప్రత్యేకత
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈసారి ఏప్రిల్ 23 మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున బజరంగబలి ఆశీస్సులు పొందాలనుకుంటే కచ్చితంగా ఈ కథనం చదవాల్సిందే.
Date : 22-04-2024 - 4:27 IST -
Lord Hanuman: 12 రాశుల వారు హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే చేయండిలా..!
వైదిక క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి పండుగను జరుపుకుంటారు.
Date : 21-04-2024 - 7:00 IST -
Hanuman’s Bell: ఆంజనేయస్వామి తోకకు గంట ఎందుకు ధరించాడో తెలుసా…?
శ్రీరామ భక్తుడు, అభయప్రదాకుడు హనుమంతుని విగ్రహం లేని ఊరు ఉండదు, ఆయన్ని పూజించని హిందువు ఉండడు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిఒక్కరికి హనుమ గుర్తుకు వస్తాడు. హనుమమ గురించి చెప్పుకోవడానికి ఎంతో ఉన్నా సరే ఆయన గురించి ప్రస్తావన వస్తే మాత్రం రామభక్తుడిగానే చూస్తారు.
Date : 21-04-2024 - 12:06 IST -
Mahavir Jayanti 2024: మహావీర్ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజు ప్రాముఖ్యత ఇదే..!
మహావీర్ జయంతి (Mahavir Jayanti 2024) అనేది జైనమతం 24వ, చివరి తీర్థంకరుడైన లార్డ్ మహావీర్ జన్మదినాన్ని స్మరించుకోవడానికి జరుపుకునే ప్రత్యేక పండుగ.
Date : 21-04-2024 - 8:00 IST -
Bhadrachalam: భద్రాచలం రాములోరి తలంబ్రాలను ఇలా బుక్ చేసుకోండి
Bhadrachalam: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ పొడిగించింది. తొలుత ఈ నెల 18 వరకే భక్తులకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈ నెల 25 వరకూ బుక్ చేసుకోవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలు రూ.151లకే పొందే సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కాగా, ఈ నెల 17న రామనవమి సందర్భ
Date : 20-04-2024 - 11:32 IST -
Akshaya Tritiya 2024: ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడంటే..? ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!
అక్షయ తృతీయ, అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ఇది హిందూ మతం, జైన మతాలలో ముఖ్యమైన పండుగ.
Date : 20-04-2024 - 7:15 IST -
Vontimitta: వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని వైభవం
Vontimitta: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు
Date : 20-04-2024 - 12:11 IST -
Chilkur Balaji Temple : చిలుకూరుకు పోటెత్తిన భక్తులు 7 కి.మీ మేర ట్రాఫిక్ జాం..
సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం పంచనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు
Date : 19-04-2024 - 3:49 IST -
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ వస్తువులను దానం చేస్తే మంచిదట..!
హనుమాన్ జన్మోత్సవం (Hanuman Jayanti 2024) చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని ఈ ఏడాది ఏప్రిల్ 23న జరుపుకోనున్నారు.
Date : 19-04-2024 - 8:25 IST