Devotional
-
Vaishakh Purnima 2025: పేదరికం వెంటాడుతోందా.. వైశాఖ పౌర్ణమి రోజున దీపంతో ఈ పరిహారం చేయాల్సిందే!
ఇంట్లో పేదరికంతో బాధపడుతున్న వారు వైశాఖ పౌర్ణమి రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా దీపంతో పరిహారం పాటిస్తే లక్ష్మి అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయట.
Published Date - 08:00 AM, Fri - 9 May 25 -
Vasthu Tips: ఏంటి ఇంట్లో నిద్రపోవడానికి, వాస్తుకి సంబంధం ఉందా? ఆ దిక్కులో పడుకోకూడదా?
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పడుకోవడానికి వాస్తు కూడా సంబంధం ఉంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అలాగే ఇంట్లో నిద్రపోవడానికి కూడా కొన్ని రకాల వాస్తు నియమాలు ఉన్నాయని చెబుతున్నారు.
Published Date - 12:02 PM, Thu - 8 May 25 -
Mystery Temple: బయట మండే ఎండలు.. గుడి లోపల వణికించే చలి.. సైన్స్ కి సైతం అందని మిస్టరీ!
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం చాలా ప్రత్యేకత కలిగినది. ఎందుకంటే ఈ ఆలయం బయట ఎండలు మండిపోతున్నప్పటికీ గుడి లోపల మాత్రం చలి వనికిస్తుందట. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:00 AM, Thu - 8 May 25 -
Sindoor : సిందూరానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలుసా ?
సిందూరం(Sindoor) అంటే భారత్లో ఒక సాధారణ సామగ్రి మాత్రమే కాదు. అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన పదార్థం.
Published Date - 08:44 AM, Thu - 8 May 25 -
Shani Jayanti: శని జయంతి రోజు శని దోషం ఉన్నవారు ఎలాంటి పరిహారాలు పాటించాలో మీకు తెలుసా?
శని దోషంతో బాధపడుతున్న వారు శని జయంతి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 07:00 AM, Thu - 8 May 25 -
Black Ants: ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరిగితే ధనవంతులు అవుతారా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరిగితే మంచిదని లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని ధనవంతులు అవుతారని అంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:00 PM, Wed - 7 May 25 -
Narasimha Jayanti 2025: నరసింహ జయంతి రోజు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేశారో?
నరసింహ జయంతి రోజున పొరపాటున కూడా తెలిసి తెలియక కొన్ని కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు. మరి ఈరోజున ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 12:00 PM, Wed - 7 May 25 -
Saturday: శనివారం రోజు ఏ రంగు దుస్తులను ధరిస్తే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
శనివారం రోజు అంతా మంచే జరగాలి అనుకున్న వారు ఏ రంగు దుస్తులు ధరించాలో, ఏ రంగుల దుస్తులు ధరించకూడదో, శని అనుగ్రహం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:00 AM, Wed - 7 May 25 -
Mystery Temple: ఇది తెలుసా.. ఈ ఆలయంలో అమ్మవారికి ఏసీ లేకుంటే చెమటలు పడతాయట.. ఎక్కడో తెలుసా?
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయంలో అమ్మవారికి ఏసీ లేకపోతే చెమటలు పడతాయని చెబుతున్నారు. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది ఆలయ విశిష్టత ఏమిటి ప్రత్యేకత ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..
Published Date - 09:02 AM, Wed - 7 May 25 -
Thursday: గురువారం రోజు సాయంత్రం విష్ణువుని ఈ విధంగా పూజిస్తే చాలు.. ఆ సమస్యలన్నీ తీరిపోవడం ఖాయం!
గురువారం రోజున సాయంత్రం సమయంలో విష్ణు ఇప్పుడు చెప్పినట్టుగా పూజిస్తే వివాహం ఆలస్యం అవుతున్నవారికి, వైవాహిక జీవితం సంతోషంగా లేనివారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 08:30 AM, Wed - 7 May 25 -
Gudi Malllam Shiva Temple: తిరుపతికి దగ్గరలో ఉన్న 2,600 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలయం గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే! మొదటి శివాలయం!
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం తిరుపతికి దగ్గరలోనే ఉంది. ఈ ఆలయం దాదాపుగా 2600 ఏళ్ల క్రితం లాంటిది. అంతేకాకుండా ప్రపంచంలోని మొదటి శివాలయం కూడా ఇదే. ఈ ఆలయం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Published Date - 08:11 AM, Wed - 7 May 25 -
Plants: ఈ మొక్కలు ఇంటిని అందంగా మార్చడంతో పాటు నెగిటివిటీని కూడా దూరం చేస్తాయట.. అవేంటంటే!
ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్కలు ఇంటికి అందాన్ని తేవడంతో పాటుగా ఇంట్లో ఉన్న నెగటివిటీని దూరం చేస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 03:00 PM, Tue - 6 May 25 -
Kailash Yatra: కైలాస మానస సరోవర యాత్ర.. అర్హతలు, ఖర్చులివీ
కైలాస మానస సరోవరం(Kailash Yatra) చాలా ఎత్తులో ఉంటుంది. అందుకే ఈ యాత్రకు ఎవరు పడితే వారిని అనుమతించరు.
Published Date - 02:50 PM, Tue - 6 May 25 -
Spirtual: అపార ధన ప్రాప్తి కోసం ఎలాంటి విషయాలను పాటించాలో మీకు తెలుసా?
ఆకస్మిక ధన లాభం కలిగి ఆర్థిక పరిస్థితులు బాగా ఉండి ఎలాంటి సమస్యలు ఉండకూడదు అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే విషయాలను తప్పకుండా పాటించాలి అని చెబుతున్నారు.
Published Date - 12:00 PM, Tue - 6 May 25 -
Saturday: సంపదలు కలిగి సమస్యలు తీరిపోవాలంటే శనివారం రోజు ఎలాంటి వస్తువులు దానం చెయ్యాలో మీకు తెలుసా?
శనివారం రోజు ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల వస్తువులును దానం చేయడం వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు పండితులు.
Published Date - 11:30 AM, Tue - 6 May 25 -
Financial Problems: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే తప్పకుండా ఈ పరిహారం పాటించాల్సిందే!
ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్న వారు, ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం పరిస్థితులు బాగుండాలి అనుకునేవారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు తప్పకుండా పాటించాల్సిందే అంటున్నారు పండితులు.
Published Date - 11:02 AM, Tue - 6 May 25 -
Spirtual: దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!
దేవుడిని కోరిక కోరేటప్పుడు దేవుడిని దర్శనం చేసుకొని మొక్కుకునేటప్పుడు కళ్ళు మూసుకొని మొక్కుకోవడం అన్నది సహజం. మరి ఇలా చేయవచ్చా చేయకూడదా! ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 04:03 PM, Mon - 5 May 25 -
Sita Navami 2025: ఈరోజే సీతా నవమి.. పూజ ఎలా చేయాలి ? దీన్ని ఎందుకు జరుపుకుంటారు ?
సీతా నవమి(Sita Navami 2025) రోజున భక్తులు ఉపవాసం ఉంటారు.
Published Date - 09:15 AM, Mon - 5 May 25 -
Bugga Ramalingeshwara Swamy: నదీ తీరంలో వెలసి భక్తుల కోరికలు తీరుస్తున్న బుగ్గ రామలింగేశ్వరుడు.. ఒక్కసారి దర్శిస్తే చాలు!
నదీ తీరంలో వెలసిన బుగ్గ రామలింగేశ్వరుడు భక్తిలో కోరికలను నెరవేరుస్తూ, విశేష పూజలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయం విశిష్టత ఏమిటి అన్న విషయానికి వస్తే..
Published Date - 04:32 PM, Sun - 4 May 25 -
Vaishakha Masam: వైశాఖమాసంలో ఈ దానాలు చేస్తే చాలు.. అఖండ మోక్ష ప్రాప్తి కలగడం ఖాయం!
పవిత్ర మైనటువంటి వైశాఖమాసంలో కొన్ని రకాల దానధర్మాలు చేస్తే చాలా మంచిదని అఖండ మోక్ష ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఎలాంటి దానధర్మాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 04:00 PM, Sun - 4 May 25