Covid
-
IPL Covid: ఐపీఎల్ లో కరోనా కలకలం
స్వదేశంలో విజయవంతంగా సాగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ కు ఊహించని షాక్ తగిలింది.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది.
Date : 15-04-2022 - 6:55 IST -
Corona Virus: ఇండియాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..!
భారత్‌లో గత 24 గంటల్లోకొత్తగా 1,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,190 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,29,044 కోట్ల
Date : 06-04-2022 - 11:02 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్..!
ఇండియాలో గత 24 గంటల్లోకొత్తగా 795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 58 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,280 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,29,044 కోట్ల
Date : 05-04-2022 - 9:55 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కొత్త కేసులు..!
ఇండియాలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 52 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1316 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడు
Date : 04-04-2022 - 12:36 IST -
Corona Virus: భయపెడుతున్న ఎక్స్‌ఈ వేరియంట్..!
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న వేళ, చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌లోని ఎక్స్ఈ వేరియంట్ జనాన్ని భయపెడుతోంది. దీంతో ప్రస్తుతం ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ చైనాలో పంజా విసురుతోంది. ఈ క్రమంలో చైనాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చైనాలోని పలు ప్రాంతాల్ల
Date : 04-04-2022 - 9:37 IST -
Corona Update: దేశంలో కొత్తగా 1,260 కోవిడ్ కేసులు నమోదు
న్యూఢిల్లీ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,27,035కి పెరిగింది. ఒక్క రోజులో 1,260 తాజా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 83 కొత్త మరణాలు నమోదైయ్యాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,21,264 కు చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతం ఉండగా.. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ
Date : 02-04-2022 - 11:28 IST -
Corona Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్..!
భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 1,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 52 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,918 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను వి
Date : 01-04-2022 - 11:53 IST -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 1,225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 28 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,594 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్
Date : 31-03-2022 - 1:01 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!
ఇండియాలో గత 24 గంటల్లోకొత్తగా 1,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 4,100(గతంలో కొన్ని రాష్ట్రాల్లో నమోదు చేయని మరణాలు ప్లస్ నిన్న నమోదైన మరణాలు కలిపి) మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,349 మంది కోలుకున్నారని , కేం
Date : 26-03-2022 - 11:23 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!
భారత్‌లో గత 24 గంటల్లోకొత్తగా 1,938 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 67 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,531 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,12,749 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. 5,16,672 మంద
Date : 24-03-2022 - 12:06 IST -
Corona Update: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 1,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 62 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,542 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,12,749 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. 5,16,605 మం
Date : 23-03-2022 - 11:30 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. తాజా అప్‌డేట్ ఇదే..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 1,549కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,652 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,09,390 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,510 మంద
Date : 21-03-2022 - 12:01 IST -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,075కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 3,997మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,06,080 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,352 మంద
Date : 19-03-2022 - 12:57 IST -
Coronavirus Fourth Wave: కరోనా ఫోర్త్ వేవ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్..!
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా ఫోర్త్ వేవ్ పట్ల అప్రమత్తమైంది. ఈనేపధ్యంలో ఇండియాలో నాలుగో వేవ్ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. దీంతో తాజా దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కరో
Date : 19-03-2022 - 10:55 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 149 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 3,997మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,24,62,467 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,281 మం
Date : 18-03-2022 - 11:43 IST -
Covid19: మర్చి 2020 తరువాత తొలిసారిగా కోవిడ్ పెషెంట్ లేని ఆసుప్రతి ఇదే…?
న్యూఢిల్లీ: మార్చి 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా గురువారం ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ హాస్పిటల్‌లో ఒక్క కరోనా రోగి కూడా లేరని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. కోవిడ్ -19 రోగులందరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, కొత్త రోగి ఎవరూ చేరలేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మూడవ దశలోని కోవిడ్-19 రోగులందరూ విజయవంతంగా ..LNJP హాస్పి
Date : 18-03-2022 - 8:11 IST -
Corona Virus: కరోనా టెర్రర్.. ప్రపంచంపై మరోసారి పంజా..?
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్, కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఊసరవెల్లిలా ఒక్కో వేవ్‌లో ఒక్కో కొత్త వేరియంట్‌తో వణుకు పుట్టిస్తున్న కరోనా దెబ్బకి చైనాలోని అనేక ప్రాంతాల
Date : 17-03-2022 - 12:53 IST -
Corona Virus: భారత్‌లో కరోనా.. లేటెస్ట్ అప్ డేట్..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 60 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,491 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,24,59,939 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,132 మం
Date : 17-03-2022 - 11:30 IST -
Corona Virus: అమెరికాలో కొత్త కేసుల వెనుక ఓమిక్రాన్ సబ్ వేరియట్.!
అమెరికాలో కరోనా కొత్త కేసుల వెనుక ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఫోర్త్ వేవ్ గురించి తాజా ఆందోళనలను రేకెత్తిస్తూ అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) యొక్క తాజా డేటా ఒమిక్రాన్ వేరియంట్ యొక్క BA.2 సబ్‌వేరియంట్ ఇప్పుడు కొత్త కోవిడ్ కేసుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉందని చూపిస్తుంది. CDC డేటా ప్రకారం BA.2 వేరియంట్ దేశంలో వేగంగా వ్యాప్తి
Date : 17-03-2022 - 10:07 IST -
Coronavirus: కరోనా ఫోర్త్ వేవ్ మామూలుగా ఉండదట..!
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసరనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మూడు వేవ్‌లతో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నాలుగో వేవ్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ముఖ్యంగా ఇండియాకు కూడా కరోనా ఫోర్త్ వేవ్ తప్పదంటున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు, కొత్త కొత్త రూపాలు, సరికొత్
Date : 17-03-2022 - 9:29 IST