HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Will Deepika Padukone Learn Telugu For Prabhas Kalki 2898 Ad

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి మూవీలో దీపికా తెలుగులో మాట్లాడనుందా?

  • Author : Vamsi Chowdary Korata Date : 05-03-2024 - 3:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deepika Padukone 2
Deepika Padukone 2

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇకపోతే ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ఒక భారీ హిట్ను అందుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ కొట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు.

ఈ సినిమాను రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఒక సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్స్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. కల్కి 2898 ఏడీ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతుంది ఈ అందాల భామ. ఇదిలా ఉంటే ఇప్పుడు దీపికాకు సంబందించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో దీపికా పదుకొనె పద్మ అనే పాత్రలో నటించనుందట. అంతే కాదు ఈ సినిమాలో దీపికా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్తుందని అంటున్నారు. ఇందుకోసం తెలుగు నేర్చుకుంటుందట. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా కల్కి సినిమాలో దీపికా పాత్ర చాలా బలంగా ఉంటుందట. ఇక ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కూడా నటిస్తుంది. కల్కి సినిమాలో కీలక పాత్రలో దిశాపటాని కూడా నటిస్తుందట. ప్రస్తుతం ప్రభాస్, దిశాపటాని పై సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట మూవీ టీమ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • deepika padukone
  • Kalki
  • Kalki 2898 AD
  • prabhas
  • speak telugu

Related News

Deepiak 2nd Baby

Deepika Confirms Second Pregnancy : మరోసారి తల్లి కాబోతోన్న దీపికా పదుకొణె

తన పెద్ద కుమార్తె దువా పదుకొణె సింగ్ చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకుని ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ, "మరోసారి తల్లి కాబోతున్నాను" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు

  • Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

    Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

  • Spirit Release Date

    Prabhas Spirit : భారీ ధరకు ‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్ ?

Latest News

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

  • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd