Speak Telugu
-
#Cinema
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి మూవీలో దీపికా తెలుగులో మాట్లాడనుందా?
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇకపోతే ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ఒక భారీ హిట్ను అందుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ కొట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ […]
Date : 05-03-2024 - 3:22 IST