HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Devarakonda The Family Star Ott Talk

Vijay Devarakonda The Family Star OTT Talk : ది ఫ్యామిలీ స్టార్.. OTT టాక్ ఎలా ఉందంటే..?

సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే థియేటర్ కి వెళ్లి వేలకు వేలకు ఖర్చు పెట్టే రిస్క్ చేయట్లేదు. అందుకే కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కోసం

  • Author : Ramesh Date : 28-04-2024 - 2:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The Family Star
The Family Star

Vijay Devarakonda The Family Star OTT Talk రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ది ఫ్యామిలీ స్టార్. పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు పాతిక కోట్ల పైన బడ్జెట్ తో నిర్మించారు. ఏప్రిల్ 5న థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా మొదటి ఆటతోనే డిజాస్టర్ అనిపించుకుంది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషితో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఫ్యామిలీ స్టార్ తో గీతా గోవిందం రేంజ్ హిట్ కొడతాడని అనుకున్నారు కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు.

పరశురాం తో గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని కూడా ఆ రేంజ్ హిట్ కొడతాడని అనుకున్నారు కానీ సినిమా అంచనాలు తారుమారయ్యేలా చేసింది. సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే థియేటర్ కి వెళ్లి వేలకు వేలకు ఖర్చు పెట్టే రిస్క్ చేయట్లేదు. అందుకే కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటారు.

అలానే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కోసం కూడా ఓటీటీ ఆడియన్స్ ఎదురుచూశారు. రీసెంట్ గా ప్రైం వీడియోలో రిలీజైన ది ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసిన ఆడియన్స్ వెరైటీ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా థియేట్రికల్ రిలీజ్ టైం లో చేసినంత వరస్ట్ గా ఏమి లేదని అంటున్నారు. సినిమా విషయంలో పరశురాం ట్రాక్ తప్పాడు కానీ విజయ్ పర్వాలేదు అనిపించినా మృణాల్ మరోసారి తన బెస్ట్ ఇచ్చింది.

సినిమాను పని కట్టుకుని కొందరు నెగిటి ప్రచారం చేశారని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రిలీజ్ టైం లో చెబితే ఏమో అనుకున్నారు కానీ ఫ్యామిలీ స్టార్ ఓటీటీ చూశాక అది నిజమే అనిపించక తప్పదు. సినిమా విషయంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయినా హీరోగా విజయ్, హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఓటీటీ ది ఫ్యామిలీ స్టార్ టాక్ చూసి ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు.

Also Read : Aamir Khan : సౌత్ డైరెక్టర్‌ని ఇమిటేట్ చేసి నవ్వించిన ఆమిర్ ఖాన్.. వీడియో వైరల్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dil raju
  • Family Star OTT
  • Mrunal Thakur
  • Parasuram
  • the Family Star
  • tollywood
  • vijay devarakonda

Related News

Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్‌లో భారీ స్కేల్‌లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు. సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పి, అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుం

    Latest News

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd