HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay And Rashmika Leave For Udaipur

ఉదయ్‌పుర్‌ బయల్దేరిన విజయ్‌, రష్మిక

  • Author : Vamsi Chowdary Korata Date : 23-02-2026 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virosh Wedding
Virosh Wedding

ViRosh wedding  టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న అంగరంగ వైభవంగా జరగనుంది. ఐటీసీ మొమెంటోస్ రిసార్ట్‌ లో వివాహ ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయ్-రష్మికలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచే అతిథుల రాకతో అక్కడ సందడి మొదలు కానున్నట్లు సమాచారం. రేపు (ఫిబ్రవరి 24) ఉదయం హల్దీ వేడుకతో అధికారికంగా ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ జంట ఫిబ్రవరి 22న సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అభిమానులు ప్రేమతో పెట్టిన “విరోష్” పేరునే తమ వివాహ వేడుకకు “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అని నామకరణం చేశారు.

విమానాశ్రయంలో విజయ్, రష్మిక..
ఈ రోజు ఉదయం ఈ జంట హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. విజయ్ స్టైలిష్ లెదర్ జాకెట్, కొత్త హెయిర్‌స్టైల్ మరియు మెలితిప్పిన మీసంతో కనిపించగా, రష్మిక గ్రే బ్లేజర్ సూట్‌లో మెరిసిపోయారు. వీరితో పాటు ఆనంద్ దేవరకొండ, ఇతర కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌కు బయలుదేరారు. అక్కడి ఐటీసీ మొమెంటోస్ రిసార్ట్‌లో ఫిబ్రవరి 26న వివాహం జరగనుంది. ఈ వేడుక కోసం అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి సినీ పరిశ్రమ నుంచి ఎవరికీ ఆహ్వానాలు అందలేదని, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు (సుమారు 200 మంది) మాత్రమే హాజరవుతున్నారని సమాచారం.

వేడుకల షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 24న హల్దీ, 25న సంగీత్ మరియు మెహందీ కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల 26న వివాహం తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anand Deverakonda
  • CM Revanth Reddy
  • Indian celebrity wedding
  • Rashmika Mandanna
  • Telugu Cinema
  • Tollywood wedding
  • Udaipur Wedding
  • vijay deverakonda
  • Vijay Deverakonda - Rashmika
  • ViRosh wedding
  • wedding Celebrations

Related News

Vijay Deverakonda- Rashmika

త‌మ పెళ్లిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విజ‌య్‌- ర‌ష్మిక‌!!

పెళ్లి ప్రణాళికలు సిద్ధం కాకముందే అభిమానులు వారి బంధానికి ఒక అర్థాన్ని ఇచ్చారు. ఈ పేరును ఎంచుకోవడం ద్వారా తమ అభిమానులను కేవలం ప్రేక్షకులుగా కాకుండా ఈ వేడుకలో భాగంగా మార్చారు.

  • Vijay- Rashmika Wedding

    విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • Vijay Deverakonda- Rashmika

    ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

Latest News

  • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

  • స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు ఫైర్

  • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

Trending News

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd