ViRosh Wedding
-
#Cinema
సంగీత్ వేడుకలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన సందడి
Virosh Wedding టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా తమ సంగీత్ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి వివాహం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లికి రెండు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 24న ఇదే హోటల్‌లో సంగీత్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ […]
Date : 03-03-2026 - 12:36 IST -
#Cinema
ఉదయ్‌పుర్ బయల్దేరిన విజయ్, రష్మిక
ViRosh wedding టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న అంగరంగ వైభవంగా జరగనుంది. ఐటీసీ మొమెంటోస్ రిసార్ట్ లో వివాహ ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయ్-రష్మికలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచే అతిథుల రాకతో అక్కడ సందడి మొదలు కానున్నట్లు సమాచారం. రేపు (ఫిబ్రవరి 24) ఉదయం హల్దీ వేడుకతో అధికారికంగా ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఎనిమిదేళ్ల […]
Date : 23-02-2026 - 12:16 IST