Trending
-
Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
Nandamuri Balakrishna ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. దిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును స్వీకరించారు. వెటరన్ నటి షర్మిలా ఠాగూర్, దివంగత నటుడు ధర్మేంద్రను సైతం లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా షర్మిలా ఠాగూర్ మాట్లా
Date : 26-03-2026 - 9:52 IST -
Director Srinu Vaitla : డైరెక్టర్ శ్రీను వైట్ల ను దారుణంగా మోసం చేసిన కేటుగాళ్లు ..ఎన్ని కోట్లు నష్టపోయాడో తెలుసా ?
2019లో తన మేనకోడలు శ్వేతతో కలిసి భూమి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న ఆయనను, మధ్యవర్తులు సుధాకర్ రెడ్డి, కావలి కృష్ణ అనే వ్యక్తులు సంప్రదించారు. వికారాబాద్ జిల్లా కడ్మూర్లో తమకు భూమి ఉందని నమ్మబలికిన వీరు, అత్యంత చాకచక్యంగా నకిలీ పత్రాలను సృష్టించి
Date : 25-03-2026 - 8:00 IST -
Varanasi Set: ‘వారణాసి’ కోసం అదిరిపోయే సెట్స్ వేసిన రాజమౌళి ..ఇందుకు కదా ఆయన్ను విజన్ డైరెక్టర్ అనేది !!
కాశీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల కోసం హైదరాబాద్‌లోనే అద్భుతమైన సెట్స్‌ను నిర్మించింది. ఒరిజినల్ లొకేషన్లకు ఏమాత్రం తీసిపోకుండా, కాశీ పుణ్యక్షేత్రంలోని ఆధ్యాత్మికతను, ఆ పురాతన కట్టడాల వైభవాన్ని
Date : 25-03-2026 - 6:30 IST -
Jr NTR : ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది – వి వి వినాయక్
ఎన్టీఆర్ వద్దకు ఏ కథ వచ్చినా ముందుగా వీరిద్దరూ వినేవారని, తారక్ భవిష్యత్తుపై వారికి అంతటి శ్రద్ధ ఉండేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మొదట్లో ప్రేమకథలు చేస్తున్న తరుణంలో, ఆయనకు ఒక పక్కా మాస్ హిట్ అవసరమని భావించిన కొడాలి నాని.. కేవలం రెండు రోజుల్లోనే
Date : 25-03-2026 - 5:11 IST -
Akshay Kumar: యంగ్ హీరోయిన్ తో అక్షయ్ కుమార్ రొమాన్స్
Wamiqa Gabbi బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం ‘భూత్ బంగ్లా’లో కథానాయిక వామిక గబ్బితో నటిస్తున్న విషయంపై వస్తున్న విమర్శలకు స్పందించారు. తనకంటే వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్లతో రొమాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆయన ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ విమర్శలపై మాట్లాడుతూ.. సినిమాల్లో పాత్రల మధ్య కెమిస్ట్రీనే ప్రధానం, వయసు కాదని అక్షయ్ కుమార
Date : 25-03-2026 - 2:05 IST -
Kayadu Lohar : నందమూరి హీరో ఛాన్స్ కొట్టేసిన “అస్సాం బ్యూటీ”
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ జోడీగా కయాదు లోహర్ నటించనుండటం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు చాలా ఎనర్జిటిక్‌గా, వినోదాత్మకంగా ఉంటాయి,
Date : 25-03-2026 - 1:34 IST -
Actress Raasi: ఆ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. ఆయన పక్కన అలా నటించను.
Prabhas సీనియర్ నటి రాశి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ ట్రైలర్ చూసినప్పుడే ఆయన పెద్ద స్టార్ అవుతారని తాను గుర్తించానని రాశి తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే అక్క లేదా వదిన పాత్రలకైనా సిద్ధమే కానీ, అమ్మ పాత్రలో మాత్రం నటించనని ఆమె స్పష్టం చేశారు. తమ
Date : 25-03-2026 - 12:38 IST -
Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సునామీ
Ranveer Singh రణ్వీర్ సింగ్ నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో ఇండియా నుండి రూ. 687.43 కోట్లు రావడం విశేషం. 3 గంటల 49 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్ ఉన్నప్పటికీ, యాక్షన
Date : 25-03-2026 - 10:28 IST -
Harshil Kalia : ఘోర రోడ్డు ప్రమాదంలో యువ నటి కన్నుమూత
రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ యువ నటి మరియు మోడల్ హర్షిల్ కాలియా (30) జైపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది
Date : 25-03-2026 - 10:15 IST -
ఇండస్ట్రీలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి
Harshil Kalia ప్రముఖ నటి, మోడల్ హర్షిల్ కాలియా (30) సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమెకు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో జైపూర్‌లోని షిప్రా పత్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమె నడుపుతు
Date : 25-03-2026 - 9:47 IST -
Ram Charan Injured : ప్రమాదానికి గురైన రామ్ చరణ్..?
ఈ ప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు రామ్ చరణ్‌ను పరీక్షించారని, కంటికి తగిలిన గాయం పెద్దదేమీ కాదని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, కంటి భాగం చాలా సున్నితమైనది కావడంతో, ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేదా సమస్యలు రాకుండా
Date : 25-03-2026 - 9:34 IST -
Rakasa : రిలీజ్‌కు ముందే ‘రాకాస’ రికార్డు..టేబుల్ ప్రాఫిట్‌తో నిహారిక మాస్టర్ ప్లాన్!
గతంలో నాగబాబు 'ఆరెంజ్' వంటి చిత్రాలతో మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ, రామ్ చరణ్ తన తండ్రి కోసం 'కొణిదెల ప్రొడక్షన్స్' స్థాపించి విజయవంతమైన నిర్మాతగా నిలిచారు
Date : 24-03-2026 - 8:45 IST -
Maruthi : మారుతికి ఈ మెగా హీరోనైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో..?
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక వినోదాత్మక కథను సిద్ధం చేసుకున్న మారుతి, సరైన హీరో కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇప్పటికే వరుణ్ తేజ్, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్ వంటి
Date : 24-03-2026 - 7:00 IST -
Coke Studio Bharat Season 4 : కోక్ స్టూడియో భారత్ సీజన్ 4 షురూ
"ఎవరినో కోరుకోవడం, కానీ ఆ భావానికి సరైన పదాలు దొరకకపోవడం" అనే సత్యాన్ని ఈ పాట హృదయపూర్వకంగా ఆవిష్కరించిందని ఆదిత్య రిఖారీ తెలిపారు.
Date : 24-03-2026 - 6:56 IST -
Chiranjeevi – Baby Movie : చిరు చిత్రానికి సీనియర్ రైటర్ మాటలు ..కలిసొచ్చేనా ?
ఈ కలయిక చిరంజీవి చిత్రానికి ఎంతవరకు ప్లస్ అవుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త తరహా కథలను, నేటివిటీ ఉన్న డైలాగులను కోరుకుంటున్నారు. పాతకాలపు రొటీన్ కామెడీ ట్రాకులు కాకుండా
Date : 24-03-2026 - 2:00 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం !!
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు మరే సినిమా నిలబడలేదని చిత్ర యూనిట్ గట్టిగా నమ్మింది. అందుకే రిస్క్ అని తెలిసినా, ఆఘమేఘాల మీద పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద వాస్తవ పరిస్థితులు
Date : 24-03-2026 - 1:38 IST -
Box Office : రూ. 1000 కోట్లకు పరుగులు పెడుతున్న ధురంధర్-2
ప్రస్తుతం ఈ చిత్రం ఐదు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.619.76 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ (Overseas) ధురంధర్ హవా కొనసాగుతుండటంతో, గ్లోబల్ గ్రాస్ వసూళ్లు ఏకంగా రూ. 829.76 కోట్లకు చేరినట్లు ప్రముఖ ట్రాకింగ్ సంస్థ 'Sacnilk' వెల్లడించింది.
Date : 24-03-2026 - 12:15 IST -
Mega 158: చిరు ‘మెగా 158’ షూటింగ్ ఎప్పుడంటే?
Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆసక్తికరమైన వార్త. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి పునరావృతం కానుంది. మెగాస్టార్ కెరీర్లో 158వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్
Date : 24-03-2026 - 10:12 IST -
Roja: తమిళ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రోజా!
Roja తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీనియర్ నటీమణుల రీ-ఎంట్రీ ట్రెండ్ నడుస్తోంది. శోభన వంటి నటీమణుల బాటలోనే, ఇప్పుడు మాజీ మంత్రి రోజా కూడా మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ తమిళ సినిమాలకు దూరమైన రోజా… 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమయ్యారు. Perambur Gaana from #AnbeDianapic.twitter.com/wM3Vk0yqPL — Timelessvoice (@Timelessvoice81) March 21, 2026 ప్రస్తుతం కోలీవుడ్‌ల
Date : 23-03-2026 - 3:17 IST -
sreeleela: ట్రోల్స్ భయంతో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని.
Sreeleela టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న ఈమె, తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే, కెరీర్ తొలినాళ్లలో తనపై వచ్చిన దారుణమైన ట్రోల్స్ చూసి తట్టుకోలేక ఏడ్చేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశ
Date : 23-03-2026 - 10:38 IST