Trending
-
Monalisa Marriage : ఏంటీ.. మోనాలిసా పెళ్లి చెల్లదా..?
కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భోస్లే వివాహం ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఇటీవల ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని కేరళలోని ఒక ఆలయంలో ఆమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే
Date : 16-03-2026 - 4:05 IST -
R Narayana Murthy : నక్సలైట్ గా మారిన పీపుల్స్ స్టార్
సాధారణంగా తన సొంత దర్శకత్వంలో, తన నిర్మాణంలోనే సినిమాలు చేసే ఆయన, దశాబ్దాల తర్వాత ఒక బయటి దర్శకుడి చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
Date : 16-03-2026 - 11:26 IST -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసిందోచ్!!
ఈ చిత్రంలో పార్తీబన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, శ్రీలీల పాత్ర కథలో కీలకమైన మలుపులతో పాటు వినోదాన్ని పంచే విధంగా ఉంది.
Date : 14-03-2026 - 7:09 IST -
నిర్మాతగా నేను నష్టపోయాను: విజయ్ సేతుపతి
Vijay Sethupathi సాధారణంగా సినీ పరిశ్రమలో తమ వైఫల్యాలను దాచుకోవాలని చూసే వారు ఎక్కువగా ఉంటారు. కానీ తమిళ నటుడు విజయ్ సేతుపతి మాత్రం తాను నిర్మాతగా మారి తీసిన సినిమాలన్నీ నష్టాలనే మిగిల్చాయని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం లాభాల కోసం కాకుండా, వైవిధ్యమైన కథల మీద ఉన్న మక్కువతోనే తాను సినిమాలు తీశానని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతగా విజయ్ సేతుపతి తన ప్రయాణాన్ని ‘సంగుతేవన్
Date : 14-03-2026 - 4:16 IST -
గోటీల ఫ్యాక్టరీ పై రూ.3 కోట్ల ఆదాయం.. స్పందించిన హీరో రాజశేఖర్
Rajasekhar Gotila Factory తనకు గోలీల (గోటీలు) ఫ్యాక్టరీ ఉందని, దీని ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారంపై ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ స్పందించారు. “రాజశేఖర్ గోలీల వ్యాపారంతో ఎంత సంపాదిస్తున్నారో తెలుసా. బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశాల్లో గోలీలను విక్రయిస్తూ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు సంపాదిస్తున్నారు” అంటూ చాలాకాలంగా సామాజిక
Date : 14-03-2026 - 3:40 IST -
టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత
M Arjuna Raju సీనియర్ నిర్మాత ఎం.అర్జునరాజు (87) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఎన్టీ రామారావు నటించిన ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, అలాగే చిరంజీవి హీరోగా వచ్చిన ‘జేబుదొంగ’ వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు చిత
Date : 14-03-2026 - 11:44 IST -
Anasuya : అనసూయపై అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తి అరెస్ట్
ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేస్తూ, ఆమె ప్రతిష్టకు భంగం కలిగించిన ఒక వ్యక్తిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు
Date : 14-03-2026 - 10:45 IST -
Ram Charan Birthday Song : చరణ్ బర్త్‌డే స్పెషల్.. ఆ పాట ఆపండి మహాప్రభో
Ram Charan Birthday Song మెగా హీరో రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్న వేళ మరో అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చరణ్ బర్త్‌డే కోసం అభిమానిగా గుర్తింపు పొందిన రవణం స్వామినాయుడు రూపొందిస్తున్న ప్రత్యేక సాంగ్ ప్రోమో విడుదల కాగా, అది తమకు నచ్చలేదని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రోమోపై నెగటివ్ రియాక్షన్స్ రావడంతో “ఆ పాటను విడ
Date : 14-03-2026 - 10:06 IST -
ఎంజీఆర్ పై కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
Rajendra Prasad ప్రముఖ తెలుగు సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దివంగత తమిళ నటుడు ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటే
Date : 13-03-2026 - 3:48 IST -
సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు
Movie Ticket Prices సినిమా టిక్కెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతానికి టిక్కెట్ ధరల పెంపుపై ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టిక్కెట్ రేట్లు పెంచాలంట
Date : 13-03-2026 - 3:21 IST -
విడాకుల తర్వాత హన్సిక ఎమోషనల్ పోస్ట్!
Hansika Motwani సినీ హీరోయిన్ హన్సిక మోత్వానీ తన వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. తన మిత్రుడు సోహైల్ కతూరియాను 2022 డిసెంబర్లో ఘనంగా వివాహం చేసుకున్న హన్సిక, కేవలం నాలుగేళ్లకే ఆ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. మార్చి 11న కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. విడాకుల అనంతరం హన్సిక సోషల్ మీ
Date : 13-03-2026 - 2:18 IST -
అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని దాటి హాలీవుడ్‌లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తన కాలేజీ రోజుల్లో 100 కిలోమీటర్లు లారీల్లో వెళ్లి సినిమాలు చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా ‘అవతార్’, ‘జురాసిక్ పార్క్’ వంటి చిత్రాల వసూళ్లతో పోటీపడాలని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ
Date : 13-03-2026 - 11:31 IST -
బాలీవుడ్ లోకి బోయపాటి.. సన్నీ డియోల్ జాట్ 2 కు దర్శకత్వం వహించే ఛాన్స్!
Boyapati Srinu టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ చిత్రానికి సీక్వెల్‌ను బోయపాటి శ్రీను తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘జాట్’ స
Date : 13-03-2026 - 10:55 IST -
Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!
గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ పాత విషయాన్ని మళ్ళీ తెరపైకి తెస్తూ, ఆమె తల్లి సుమన్ మందన్న గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూను కొందరు కావాలని వక్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది
Date : 12-03-2026 - 8:00 IST -
తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్
Rajendra Prasad తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు ఎం.జి. రామచంద్రన్ (MGR)ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు, నిర్మాత విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… అలన
Date : 12-03-2026 - 1:00 IST -
నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..
King 100 టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమాను సైలెంట్‌గా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా దర్శకుడు కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజె
Date : 12-03-2026 - 10:14 IST -
Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్
గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం
Date : 11-03-2026 - 5:22 IST -
బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!
Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నటి దివ్యవాణి చౌదరి సారథ్యంలో “బాపు బొమ్మ – విశ్వ మహిళ” అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దసపల్లా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను సన్మానించారు. తొలి పురస్కారాన్ని మెగా కుటుంబ మాతృమూర్తి కొణిదెల అంజనీదేవి అందుకున్నారు. మహిళల ప్రతిభను గౌరవిస్త
Date : 11-03-2026 - 3:13 IST -
Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?
సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులే సమయం ఉండటంతో, ఇలాంటి వివాదాలు నెగిటివ్ టాక్‌కు దారితీయకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు మహేష్ బాబు అభిమానుల వంటి పెద్ద వర్గం మద్దతు చాలా ముఖ్యం
Date : 11-03-2026 - 1:20 IST -
మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌చాక్‌తో ఆయన చేసే విన్యాసాలకు అభిమానులు ఫిదా అవుతారు. అయితే, ఇప్పుడు ఆయన నటించిన ‘ఓజీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రీయా రెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెన
Date : 11-03-2026 - 9:51 IST