Trending
-
ఆ వయసు లోనే నాపై లైంగిక దాడి ! బయటపెట్టిన సమీరా..
Sameera Sherief తెలుగు సీరియల్ నటి సమీరా షెరీఫ్ గురించి ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ సీరియల్స్‌లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా. నటి సన కుమారుడు అన్వర్ని వివాహం చేసుకున్న తర్వాత యాక్టింగ్‌కి సమీరా దూరమైంది. అయితే సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా మాత్రం ఆడియన్స్‌కి దగ్గరగానే ఉంది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ చిన్నప్పుడు తనపై జరిగిన లైం
Date : 08-01-2026 - 5:00 IST -
విజయ్ జన నాయగన్ సినిమా విడుదల వాయిదా
Vijay Jana Nayagan Movie Postponed విజయ్ ఫ్యాన్స్‌కి షాక్! సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసిన ‘జన నాయగన్’ మూవీ వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కొత్త తేదీ త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విజయ్ చివరి సినిమాకి ఇలా ఆటంకాలు ఎద
Date : 08-01-2026 - 11:13 IST -
పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య
Sakshi Vaidya పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుండి తప్పుకోవడానికి గల కారణాలను నటి సాక్షి వైద్య వెల్లడించారు. వారం రోజులు షూటింగ్లో పాల్గొన్నా, కుటుంబ అత్యవసర పరిస్థితుల వల్ల డేట్లు సర్దుబాటు చేయలేక ఆ అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘నారీ నారీ నడుమ మురారి’లో ‘నిత్య’ అనే అమాయకపు అమ్మాయి పాత్రలో నటిస్తున్నానని, ఈ సంక్రాంతికి ఈ చ
Date : 08-01-2026 - 11:00 IST -
శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్ మూవీ: చిరంజీవి
Mana Shankara Varaprasad Garu చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ అంతా ఒక పిక్నిక్లా సాగిందని తెలిపారు. వెంకటేష్‌ను “మోడ్రన్ డ్రెస్ వేసుకున్న గురువు”గా అభివర్ణించిన చిరు.. సంక్రాంతికి తన సినిమాతో పాటు వస్తున్న ప్రభా
Date : 08-01-2026 - 10:45 IST -
‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!
తాజా జీవో ప్రకారం.. రేపు (జనవరి 8న) జరగనున్న పెయిడ్ ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా రూ. 1000 వరకు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది.
Date : 07-01-2026 - 9:57 IST -
భర్త ప్రొడక్షన్ లో సమంత, ‘బంగారం ‘ లాంటి టైటిల్
రెండో పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా, నందినీ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు
Date : 07-01-2026 - 6:30 IST -
‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు గుడ్ న్యూస్!
నిర్మాతల విన్నపంపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన స్టే ఉత్తర్వులు కేవలం ఆ సమయంలో విడుదలైన సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టతనిచ్చింది.
Date : 07-01-2026 - 3:28 IST -
సంక్రాంతి-2026 రేస్ : బరిలో విజేత ఎవరో?
సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఈసారి కూడా పెద్ద, చిన్న హీరోలందరూ పొంగల్ బరిలో నిలిచారు. ప్రభాస్ 'రాజాసాబ్', మెగాస్టార్ చిరంజీవి 'MSVG', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ 'అనగనగా ఒక రాజు', శర్వానంద్
Date : 07-01-2026 - 2:14 IST -
‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు చిరంజీవి దూరం ? కారణం అదేనా ?
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Date : 07-01-2026 - 11:25 IST -
జన నాయగన్ Vs పరాశక్తి.. చివరి సినిమాను దెబ్బకొట్టేందుకు ఒక్కటైన రాజకీయ శక్తులు
Jana Nayagan Vs Parasakthi తమిళనాడులో ఈసారి పొంగల్‌కు సినిమాలు మాత్రమే కాకుండా.. రాజకీయాలు కూడా బాగా హాట్ హాట్‌గా మారనున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమాకు పోటీగా.. డీఎంకేతో సంబంధం ఉన్న పరాశక్తి సినిమాలు.. ఇప్పుడు పొంగల్ బరిలో నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలకు సక్సెస్, కలెక్షన్ల గురించి మాత్రమే కాకుండా.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముడిపడి ఉండటంతో.. స
Date : 06-01-2026 - 5:02 IST -
మన శంకర వరప్రసాద్ గారు సెన్సార్ పూర్తి..
Mana Shankara Varaprasad Garu సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు సిద్ధమైంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు తాజాగా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మేకర్స్ ఈ సినిమాకు 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేశారు. చిరంజీవి సరసన నయనతార హీరో
Date : 06-01-2026 - 12:29 IST -
హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్
Dragon యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లలో తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రతిష్ఠాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుకార
Date : 06-01-2026 - 11:11 IST -
మరో తమిళ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ ?
అల్లు అర్జున్ మరోసారి తమిళ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఆ షూటింగ్ పూర్తవగానే లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ప్రాజెక్టు ప్రారంభమవుతుందని టాలీవుడ్ టాక్
Date : 06-01-2026 - 10:15 IST -
బేబీ బంప్ తో ఉపాసన వైరల్ గా మారిన పిక్
రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి పేరెంట్స్ కాబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో ఉపాసనకు సీమంతం ఫంక్షన్ జరగ్గా అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. ఇవాళ మెగాస్టార్ ఇంటికి జపనీస్ చెఫ్ అసవా తకమాసా వెళ్లడంతో ఆ ఫొటోల్లో ఉపాసన బేబీ బంప్‌తో కనిపించారు.
Date : 05-01-2026 - 8:26 IST -
జన నాయకుడు మూవీ ఎఫెక్ట్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి భగవంత్ కేసరి..
Bhagavanth Kesari Trends on OTT After Jana Nayagan తమిళ స్టార్ విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) సంక్రాంతికి వస్తోంది. ఇది బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అని ట్రైలర్ తో స్పష్టమైంది. దీంతో ‘భగవంత్ కేసరి’ ఓటీటీలో ట్రెండింగ్ లోకి వచ్చి, తమిళ ప్రేక్షకులు కూడా చూసేస్తున్నారు. మరోవైపు ‘జన నాయకుడు’ ట్రైలర్ పై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు తమిళ హీరో విజయ్ కెరీర్ లో ఆ
Date : 05-01-2026 - 4:59 IST -
బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రెడీ అవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్
Bimbisara 2 నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలపై దృష్టి పెట్టారు. బింబిసార సక్సెస్ తర్వాత ఆయన నటించిన సినిమాలేవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి పక్కా హిట్టు కొట్టే సినిమాతో రావాలని చూస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార 2’ సినిమాని అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్.. మరో రెండు మూడు కొత్త కథలపై చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. వీటిలో రెండు హోమ్ ప్రొడక్షన్ లో, ఒకటి బయటి బ్యానర
Date : 05-01-2026 - 3:34 IST -
నా అన్వేష్ పై మరోసారి పంజాగుట్ట PSలో కరాటే కళ్యాణి ఫిర్యాదు
Karate Kalyani Complaint హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్‌పై నమోదైన కేసును సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఈ విషయంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి మరోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఐటీ యాక్ట్ 67 సెక్షన్ కింద కేసు నమోదు కాగా, తాజాగా బీఎన్ఎస్ 69ఏ సెక్షన్‌ను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని
Date : 05-01-2026 - 2:36 IST -
మన శంకర వర ప్రసాద్ ప్రాజెక్ట్‌పై షాకింగ్ అప్డేట్.. ?
Megastar Chiranjeevi Bobby Project మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన కెరీర్లో 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీతో ప్రారంభించనున్నారు. ‘వ
Date : 05-01-2026 - 11:02 IST -
హైటెక్ సిటీలో అల్లు అర్జున్ , దంపతులకు చేదు అనుభవం
గతంలో సమంత, నిధి అగర్వాల్ వంటి నటీమణులు కూడా బహిరంగ ప్రదేశాల్లో అభిమానుల తోపులాట వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి 'సెల్ఫీ క్రేజ్' సెలబ్రిటీల కనీస వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా మారుతుండటం ఆందోళనకరం
Date : 04-01-2026 - 7:02 IST -
మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వచ్చేసింది.. వెంకీ మామ ఎంట్రీ అదుర్స్!
ట్రైలర్ చివరలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పాలి. సంక్రాంతి బరిలో నిలిచే ఈ చిత్రం బలమైన కామెడీ, యాక్షన్, భారీ తారాగణంతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించేలా కనిపిస్తోంది.
Date : 04-01-2026 - 5:40 IST