Trending
-
మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ
Mana Shankara Varaprasad Garu Movie Review ఏంది బాసూ సంగతీ అద్దిరిపోద్ది సంక్రాంతి.. ఏంది వెంకీ సంగతీ ఇరగ్గదీద్దాం సంక్రాంతీ’ అంటూ థియేటర్స్ సంక్రాంతి విందు భోజనం వడ్డించడానికి వచ్చేశారు చిరు, వెంకీలు. ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బాస్.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. నిజానికి మెగాస్టార్ సిని
Date : 12-01-2026 - 10:16 IST -
‘మన శంకరవరప్రసాద్ గారు’ టాక్
విడిపోయిన భార్యా భర్తలు తిరిగి ఎలా కలిశారనేది MSVPG స్టోరీ. మెగాస్టార్ ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్ స్పెషల్ అట్రాక్షన్. నయనతార, ఇతర నటుల పాత్రలు, వారి నటన బాగున్నాయి. సెకండాఫ్‌లో వెంకీ ఎంట్రీ తర్వాత మూవీ మరో స్థాయికి వెళ్తుంది
Date : 12-01-2026 - 9:23 IST -
సింగర్ ను పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్ ప్రియుడు సింగర్ స్టెబిన్ బెన్ని వివాహమాడారు. వారం క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా నిన్న ఉదయ్‌పూర్‌లో వివాహం జరిగింది
Date : 11-01-2026 - 3:15 IST -
సినిమా టికెట్ల విషయంలో కూడా కమీషన్ల దందా – హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు
Date : 11-01-2026 - 2:45 IST -
రవితేజ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్ తోనేనా ?
'నిన్ను కోరి', 'మజిలీ' వంటి భావోద్వేగపూరిత చిత్రాలతో క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన శివ నిర్వాణ, ఈసారి రవితేజ కోసం ఒక విభిన్నమైన థ్రిల్లర్ కథను సిద్ధం చేశారు. తన మార్కు ఎమోషన్స్‌ను పక్కన పెట్టి, రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా
Date : 11-01-2026 - 11:30 IST -
ఏపీలో మరో 2 సినిమాల టికెట్ ధరల పెంపు
సంక్రాంతి రేసులో ఉన్న మరో రెండు చిత్రాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. నవీన్ పొలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు
Date : 10-01-2026 - 9:00 IST -
ఇండియన్ సినీ చరిత్రలో ప్రభాస్ ఒక్కడికే ఆ రికార్డు దక్కింది
రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటారు. నిన్న రిలీజైన 'రాజాసాబ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.112 కోట్లు రాబట్టింది. దీంతో భారత సినీ చరిత్రలో 6 చిత్రాలకు (బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజాసాబ్)
Date : 10-01-2026 - 8:25 IST -
సంక్రాంతి కానుకగా OTTలోకి ‘దండోరా’
శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన 'దండోరా' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది
Date : 10-01-2026 - 3:15 IST -
జేబులో చిల్లిగవ్వ లేకుండా మంచు మనోజ్ ప్రయాణం..అది కూడా భార్య తో కలిసి !!
గత కొంతకాలంగా కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన మనోజ్, ఇప్పుడు తన భార్య భూమా మౌనికా రెడ్డితో కలిసి సంతోషంగా గడుపుతున్నారు
Date : 10-01-2026 - 2:30 IST -
సినిమా టికెట్ ధరల విషయంలో పదే పదే మాట మారుస్తూ విమర్శలు ఎదురుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం
టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం పదే పదే మాట మారుస్తుండటం వల్ల సామాన్య ప్రేక్షకుడిపై భారం పడుతోందనే వాదన వినిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలను ఆదుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, అది పారదర్శకమైన విధానాల ద్వారా జరగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
Date : 10-01-2026 - 2:09 IST -
తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్ ధరల పెంపు
Mana Shankara Varaprasad Garu మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నెల 11న ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే, జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరక
Date : 10-01-2026 - 1:07 IST -
శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!
SrinivasaMangapuram ఇంటెన్స్ కథనాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని కుటుంబం నుంచి జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు ఆవిష్కరించారు. మోటార్‌సైకిల్‌పై గన్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన జయకృష్ణ సినిమాపై అంచనాలు పెంచాడు. లవ్–మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సిని
Date : 10-01-2026 - 12:52 IST -
‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్
ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్ తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకూ వచ్చాయని
Date : 10-01-2026 - 10:15 IST -
ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు
చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో (8PM-10PM)కు టికెట్ ధర రూ.500 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించింది
Date : 09-01-2026 - 9:18 IST -
హిందీ మార్కెట్లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!
ట్రేడ్ వర్గాలు కూడా ఈ పోటీని ఆసక్తిగా గమనిస్తున్నాయి. 'ది రాజా సాబ్' ఒక మాస్ ఎంటర్టైనర్, హారర్-ఫాంటసీ కాగా శంబాల ఒక ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్.
Date : 09-01-2026 - 4:57 IST -
ప్రభాస్ రాజాసాబ్.. పార్ట్-2 పేరు ఇదేనా?!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించారు.
Date : 09-01-2026 - 12:19 IST -
హైదరాబాద్ కు కాశీ ని తీసుకొచ్చిన రాజమౌళి
మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ సినిమా 'వారణాసి'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా కాశీ నగరాన్ని తలపించే భారీ సెట్లో
Date : 09-01-2026 - 11:30 IST -
ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ రివ్యూ
The Raja Saab Movie పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌కి కూడా పండగే. అందులోనూ 2024లో ‘కల్కి 2898ఏడీ’తో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 2025లో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఆయన్ని సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి కానుకగా ‘ది రాజాసా
Date : 09-01-2026 - 10:30 IST -
ప్రభాస్ “రాజాసాబ్” ఫైనల్ టాక్
నానమ్మ కోరిక తీర్చేందుకు దుష్ట శక్తితో హీరో చేసే ప్రయాణమే 'రాజాసాబ్' స్టోరీ. ప్రభాస్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. కానీ డైరెక్టర్ మారుతి మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు
Date : 09-01-2026 - 8:06 IST -
లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్మెంట్!
పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో అట్లీ సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి.
Date : 08-01-2026 - 10:15 IST