Trending
-
పవన్ కళ్యాణ్ పై ప్రభాస్ హీరోయిన్ జోస్యం ! షాక్ లో ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ తాజాగా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నాయకుడే కాదు, భవిష్యత్తులో
Date : 21-01-2026 - 1:48 IST -
పవిత్రమైన మేడారంలో హీరోయిన్ టీనా శ్రావ్య చేసిన పనికి అంత ఛీ కొడుతున్నారు !!
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆమె చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన పెంపుడు కుక్కతో కలిసి జాతరకు వెళ్లిన ఆమె, అక్కడ దైవానికి మొక్కు తీర్చుకునే క్రమంలో కుక్కకు 'తులాభారం' వేయడం
Date : 21-01-2026 - 12:39 IST -
నవీన్ పొలిశెట్టి కండిషన్స్ ఎంత వరకు నిజం ?
వరుస విజయాలతో దూసుకుపోతున్న నవీన్ పొలిశెట్టి, తన తదుపరి చిత్రాల కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఒక్కో సినిమాకు సుమారు రూ. 15 కోట్ల వరకు పారితోషికం
Date : 21-01-2026 - 10:15 IST -
ఎన్టీఆర్ డ్రాగన్.. భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
NTR – Prashanth Neel మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు గెటప్పుల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ‘ఓల్డ్ లుక్’కు సంబంధించిన హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్‌లో భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర
Date : 20-01-2026 - 11:45 IST -
మెగా 158 అప్డేట్ బాబీ తో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్న చిరంజీవి
Chiru-Bobby Movie మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే ఊపులో ఆయన 158వ సినిమాను దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తెరకెక్కించనున్నారు. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం మాస్ యాక్షన్‌తో పాటు బలమైన కూతురు సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపించనుందని సమాచారం. తండ్రి–కూతురు మధ్య భావోద్వేగ బంధం, దాని కోసం చేసే పోరాటమే కథకు ప్రాణంగా నిల
Date : 20-01-2026 - 10:57 IST -
దండోరా సినిమా పై ఎన్టీఆర్ ప్రశంసలు..
Jr NTR praises Dhandoraa శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’. గత నెలలలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు దక్కాయి. డైరెక్టర్ మురళీ కాంత్ బలమైన కథను అద్భుతంగా తెరకెక్కించారని, ప్రధాన నటీనటులందరూ చాలా బాగా నటించారని కొనియాడారు. ఈ మేరకు
Date : 20-01-2026 - 10:44 IST -
వెంకటేశ్ ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్
Aadarsha Kutumbam Ak47 విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ సినిమాలో మరో హీరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నెగెటివ్ షేడ్స్ కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్ర అని అంటున్నారు. ఇందులో నారా రోహిత్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ గా ఉండేలా ఈ పాత్ర ఉంటుందట.
Date : 20-01-2026 - 10:26 IST -
నరేష్ రోజులో 30 నిమిషాలే నాతో – పవిత్ర
షూటింగ్‌లు, ఇతర పనుల వల్ల ఆయనకు అసలు సమయం దొరకదని, రోజులో కేవలం 30 నిమిషాలు మాత్రమే తనతో మాట్లాడేందుకు కేటాయిస్తారని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. నరేశ్ తన పనిని ఎంతగా ప్రేమిస్తారో చెప్పడానికి ఇదొక నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు
Date : 20-01-2026 - 9:15 IST -
రష్మిక ఏంటి ఇలా అనేసింది, విజయ్ తో కటీఫా ?
గత నాలుగేళ్లుగా తమ గురించి అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయని, అయితే వాటిపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా అన్ని విషయాలు వెల్లడిస్తానని, అప్పటి వరకు వేచి చూడాలని కోరారు.
Date : 20-01-2026 - 7:50 IST -
‘ది లయన్ కింగ్’ కో డైరెక్టర్ కన్నుమూత
ప్రపంచ యానిమేషన్ రంగంలో ధ్రువతార, కల్ట్ క్లాసిక్ చిత్రం 'ది లయన్ కింగ్' సృష్టికర్తలలో ఒకరైన రోజర్ అల్లర్స్ కన్నుమూశారు. ఆయన మరణం యానిమేషన్ ప్రపంచానికి తీరని లోటుగా మిగిలిపోయింది
Date : 19-01-2026 - 6:12 IST -
శర్వానంద్ సరసన ఆషికా రంగనాథ్
Ashika Ranganath కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన నటి ఆషికా రంగనాథ్ టాలీవుడ్లో నెమ్మదిగా కానీ బలంగా తన స్థానాన్ని స్థిరపరుస్తోంది. ‘అమిగోస్’తో తెలుగులోకి అడుగుపెట్టిన ఆమెకు నా సామి రంగ సంక్రాంతి సూపర్ హిట్‌తో మంచి గుర్తింపు లభించింది. తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో మరో హిట్టు అందుకున్న ఆమె శర్వానంద్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న చిత్రంలో
Date : 19-01-2026 - 3:02 IST -
ఆస్కార్ విజేత కీరవాణికి దక్కిన మరో అరుదైన గౌరవం
భారత జాతీయ గీతం 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, ఈ ఏడాది ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ (Republic Day) పరేడ్‌కు సంగీతం అందించే గొప్ప అవకాశం ఆయనకు దక్కింది
Date : 19-01-2026 - 3:00 IST -
రూ.100 కోట్ల క్లబ్ లో ‘అనగనగా ఒక రాజు’
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ అద్భుతమైన మైలురాయిని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది
Date : 19-01-2026 - 1:23 IST -
అనిల్ రావిపూడికి మాత్రమే ఆ రికార్డు దక్కింది
టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్‌కు మారుపేరుగా నిలుస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన తాజా విజయాలతో అగ్ర దర్శకుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. సినిమాను కేవలం ఏడాది లోపే పూర్తి చేస్తూ, నాణ్యతతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఆయనకు మాత్రమే సాధ్యమవుతోంది
Date : 19-01-2026 - 11:45 IST -
వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ మూవీ గ్లింప్స్ విడుదల
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి (Summer) కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వేసవి సెలవుల రద్దీ ఈ సినిమా వసూళ్లకు కలిసొచ్చే అవకాశం ఉంది
Date : 19-01-2026 - 11:13 IST -
‘రాజాసాబ్’ ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ 10 రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టాడు
ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా సుమారు రూ.139.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రభావం బలంగా ఉండటం కలెక్షన్లకు కలిసొచ్చింది.
Date : 19-01-2026 - 9:30 IST -
మహేష్ వారణాసి మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు.
Date : 18-01-2026 - 9:18 IST -
ధనుష్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ ఠాకూర్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్!
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.
Date : 18-01-2026 - 8:50 IST -
USAలో నవీన్ హవా, వన్ మిలియన్ డాలర్స్ తో హ్యాట్రిక్
ఈ విజయంతో నవీన్ పొలిశెట్టి ఒక అరుదైన హ్యాట్రిక్ సాధించారు. గతంలో ఆయన నటించిన 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రాలు కూడా అమెరికాలో $1 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరాయి. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'తో కలిపి వరుసగా మూడు చిత్రాలు ఈ ఘనతను అందుకోవడం
Date : 18-01-2026 - 10:45 IST -
‘పెద్ది’ కోసం మెగా మేకోవర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రామ్ చరణ్ లుక్!
ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇది ఆమెకు తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, హిందీ నటులు దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి వారు కీలక పాత్రల్లో మెరవనున్నారు.
Date : 17-01-2026 - 10:05 IST