HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Actress Kalpika Brown Town Resort Controversy

Kalpika : బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో కల్పిక వివాదం.. ఆమె ఏమంటోంది?

Kalpika : టాలీవుడ్‌ నటి కల్పిక మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. హైదరాబాద్‌ అవుట్‌స్కర్ట్స్‌లోని మొయినాబాద్ - కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె ప్రవర్తన చర్చనీయాంశమైంది.

  • Author : Kavya Krishna Date : 29-07-2025 - 8:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalpika
Kalpika

Kalpika : టాలీవుడ్‌ నటి కల్పిక మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. హైదరాబాద్‌ అవుట్‌స్కర్ట్స్‌లోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె ప్రవర్తన చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు చేరుకున్న కల్పిక, రిసెప్షన్‌లోకి వెళ్ళగానే మేనేజర్‌ కృష్ణతో ఘర్షణకు దిగినట్లు సిబ్బంది చెబుతున్నారు.

మెనూ కార్డు విసిరేయడం, రూమ్ కీస్‌ను మేనేజర్‌ ముఖంపై పడేయడం, అసభ్య పదజాలంతో బూతులు తిట్టడం వంటి ప్రవర్తనతో ఆమె రిసార్ట్ సిబ్బందిని షాక్‌కు గురిచేసిందని సమాచారం. సిగరెట్లు తెమ్మన్న డిమాండ్‌ కూడా సిబ్బందిని ఇబ్బందిపెట్టిందని అంటున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు రిసార్ట్‌ ప్రాంగణంలో కల్పిక చేసిన హంగామా కారణంగా ఇతర అతిథులు అసౌకర్యానికి గురయ్యారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.

Khaleel Ahmed: ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్!

ఆమె ప్రవర్తనలో ఏదో మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్య ఉందేమో అన్న అనుమానాలు రిసార్ట్ సిబ్బందిలో వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఆరోపణలపై కల్పిక స్పందిస్తూ తన వైపు కథను చెప్పింది.
“రిసార్ట్‌లోని సిబ్బంది నన్ను అనవసరంగా టార్గెట్‌ చేస్తున్నారు. నేను హంగామా చేయలేదు. వారు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. క్యాబ్‌ సదుపాయం లేదు, వైఫై కూడా సరిగా పనిచేయలేదు. సిగరెట్ తెమ్మన్నా తెచ్చిపెట్టలేదు.

నా అవసరాలను పట్టించుకోకపోవడంతో కోపంతో కొందరిని తిట్టాను. దాన్ని పెద్దదిగా చేసి, తప్పుడు రీతిలో చూపిస్తున్నారు. పోలీసులు ఒక వేరే కేసులో నన్ను వేధిస్తున్నారు. ఓదార్పు కోసం రిసార్ట్‌కి వెళ్ళాను. కానీ అక్కడ కూడా సమస్యలు మొదలయ్యాయి. ఎవరికీ ఇబ్బంది కలిగించాలన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళలేదు,” అని కల్పిక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రిసార్ట్ సిబ్బంది ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

Arshdeep Singh: ఇంగ్లాండ్‌లో టీమిండియా స్టార్ క్రికెట‌ర్ డ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actress Controversy
  • Brown Town Resort
  • celebrity news
  • hyderabad
  • Kalpika
  • telangana
  • Telugu Cinema
  • tollywood

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd