Celebrity News
-
#Cinema
Kalpika : బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో కల్పిక వివాదం.. ఆమె ఏమంటోంది?
Kalpika : టాలీవుడ్ నటి కల్పిక మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లోని మొయినాబాద్ - కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె ప్రవర్తన చర్చనీయాంశమైంది.
Published Date - 08:32 AM, Tue - 29 July 25 -
#Cinema
Balakrishna : బాలకృష్ణ పాదాలు తాకిన ఆ స్టార్ హీరోయిన్
Balakrishna : ఏలూరులో అభిమానులను ఉర్రూతలూగించి నందమూరి బాలకృష్ణ సందడి చేసింది. శనివారం నగరంలోని బస్టాండ్ ప్రాంతంలో ఓ ప్రముఖ నగల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు.
Published Date - 12:02 PM, Sat - 14 June 25 -
#Cinema
Siddharth : అభిమానులపై హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు
Siddharth : తమిళ హీరో సిద్ధార్థ్ తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. స్టార్‌డమ్ సాధించిన తర్వాత అనుకోని పరిస్థితులతో పోరాడాల్సి వచ్చిందని, ఫ్యాన్స్ కారణంగా అరుదైన వ్యాధి బారినపడ్డానని వెల్లడించారు. ఈ సమస్య నుంచి కోలుకోవడానికి ఏకంగా ఏడు సంవత్సరాలు పట్టిందని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు సినీ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
Published Date - 07:40 PM, Sat - 8 February 25 -
#Cinema
Ram Charan : ఆర్‌సీ 16 సెట్స్‌లోకి స్పెషల్ గెస్ట్.. రామ్ పోస్ట్ వైరల్
Ram Charan : ఈ చిత్ర షూటింగ్‌లో బుధవారం (ఫిబ్రవరి 5) సాయంత్రం ఒక స్పెషల్ గెస్ట్ సందడి చేసింది. ఆ గెస్ట్ మరెవరో కాదు, రామ్ చరణ్ కూతురు క్లింకార . ఆమె RC 16 మూవీ సెట్లో అడుగు పెట్టింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
Published Date - 10:26 AM, Thu - 6 February 25 -
#India
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందితుడి అరెస్టు జరగడం, దాడి వెనుక మరింత సమాచారం వెలుగులోకి రావడం కేసు ఛేదనలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ ఘటనతో బాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా, సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Published Date - 11:06 AM, Sun - 19 January 25 -
#Cinema
Honey Rose : నటి హనీ రోజ్కు లైంగిక వేధింపులు.. 27 మంది అరెస్ట్
Honey Rose : నటి హనీ రోజ్ తన భద్రత కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌పై అశ్లీల కామెంట్లు చేసిన 27 మందిపై కోచ్చి సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై హనీ రోజ్.. ఒక వ్యక్తి తనపై అనేక అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిపారు.
Published Date - 09:59 AM, Mon - 6 January 25 -
#Cinema
Pawan Kalyan : కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : కిచ్చా సుదీప్ తల్లి సరోజ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. 'ప్రముఖ నటులు శ్రీ కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి శ్రీ మతి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని పై సుదీప్ గారు తెలిపారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.' అని పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
Published Date - 05:36 PM, Sun - 20 October 24 -
#Cinema
Mahesh Babu : మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..?
Mahesh Babu : ఇటీవల మహేష్ బాబు యొక్క కొత్త లుక్ కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది, కాగా అభిమానులు ఈ చిత్రం ఎలా ఉంటుందో మరింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Published Date - 12:46 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
Duvvada Srinivas : ఇక దువ్వాడ రాజకీయ జీవితం కంచికేనా..?
Duvvada Srinivas : ఆరేడుసార్లు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిచే అవకాశాలను కోల్పోయిన దువ్వాడ, దూకుడు స్వభావంతో రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ వివాదాలు, ప్రేమ వ్యవహారాలు వంటి అంశాలతో ఆయన ప్రస్తుతం "మోస్ట్ పాపులర్ పొలిటికల్ లవర్ బాయ్" గా మారిపోయారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయన పేరు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో చర్చకు వస్తున్నది.
Published Date - 12:26 PM, Sat - 19 October 24