HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >This Is Allu Arjuns Episode From Arrest To Bail

Allu Arjun Episode: అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇదే.. అరెస్ట్ నుంచి బెయిల్ దాకా!

అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు.

  • Author : Gopi Date : 14-12-2024 - 12:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun Episode
Allu Arjun Episode

Allu Arjun Episode: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను (Allu Arjun Episode) తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డిసెంబ‌ర్ 4వ తేదీన హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద ఉన్న సంధ్య థియేట‌ర్‌లో పుష్ప‌-2 మూవీ ప్రీమియ‌ర్ షో చూడ‌టానికి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ షో చూడ‌టానికి వెళ్లిన స‌మ‌యంలో థియేట‌ర్‌లో తొక్కిసలాట జ‌రిగి రేవతి అనే మ‌హిళ మృతిచెందింది. అలాగే ఆమె కొడుకు శ్రీతేజ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే రేవతి భ‌ర్త ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ఏ11గా అల్లు అర్జున్‌ను చేర్చారు.

అయితే శుక్ర‌వారం ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్న ద‌గ్గ‌రి నుంచి బెయిల్ మంజూరు అయ్యే వ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం ఇప్పుడు చూద్దాం.

Also Read: Allu Arjun Jail: రేపు ఉదయం 6 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదల.. ఆశ‌గా ఎదురుచూస్తున్న అర్హ‌!

  • ముందుగా శుక్ర‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు అల్లు అర్జున్ ఇంటికి చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు చేరుకున్నారు
  • అనంత‌రం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ను పోలీసులు స్టేష‌న్‌కు త‌ర‌లించారు
  • ఆ త‌ర్వాత వైద్య ప‌రీక్ష‌ల అనంతరం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు గాంధీ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు
  • అక్క‌డ వైద్య ప‌రీక్ష‌ల త‌ర్వాత అల్లు అర్జున్‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాంప‌ల్లి కోర్టుకు పోలీసులు త‌ర‌లించారు
  • నాంప‌ల్లి క్రిమిన‌ల్ కోర్టులో సుమారు రెండు గంట‌ల విచార‌ణ త‌ర్వాత కోర్టు సాయంత్రం 5 గంట‌ల ప్రాంతంలో బ‌న్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది
  • ఇదే స‌మ‌యంలో హైకోర్టులో క్వాష్ పిటిష‌న్‌పై వాద‌న‌లు కొనసాగాయి
  • సుమారు ఇక్క‌డ కూడా గంట వాద‌న త‌ర్వాత సాయంత్రం 6 గంట‌ల‌కు అల్లు అర్జున్‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది
  • అయితే ఈ మ‌ధ్యంత‌ర బెయిల్ కేవ‌లం 4 వారాల‌కే మాత్ర‌మే అని అల్లు అర్జున్ న్యాయ‌వాదికి కోర్టుకు తెలిపింది
  • హైకోర్టు మ‌ధ్యంతర బెయిల్ కాపీలు చంచ‌ల్‌గూడ జైలు అధికారుల‌కు అంద‌క‌పోవ‌డంతో వారు అల్లు అర్జున్‌ను శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల త‌ర్వాత విడుద‌ల చేయ‌నున్నారు

అల్లు అరవింద్‌కు సీఎం చంద్రబాబు ఫోన్

అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అరెస్టు ఘటనపై ఆందోళన చెందవద్దని చంద్రబాబు సూచించారు. ఈ కష్ట సమయంలో తమకు ఫోన్ చేసిన చంద్రబాబుకు అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలియజేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu aravind
  • Allu Arha
  • allu arjun
  • Allu Arjun Arrest
  • Allu Arjun bail
  • Bunny Release
  • Chanchalguda Jail
  • Pushpa2
  • telangana

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd