HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tamannaah And Vijay Varma Photo Viral

Tamannaah: తమన్నా విజయ్ వర్మల ఫోటో వైరల్

తమన్నా విజయ్ వర్మల ప్రేమ కథపై ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. తాజాగా వీరిద్దరి లవ్ కహానీపై బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది

  • Author : Vamsi Chowdary Korata Date : 14-06-2023 - 7:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tamannaah
New Web Story Copy (70)

Tamannaah: తమన్నా విజయ్ వర్మల ప్రేమ కథపై ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. తాజాగా వీరిద్దరి లవ్ కహానీపై బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా తమన్నా వర్మతో ఉన్న రిలేషన్ ఏంటో బయటపెట్టింది. ఈ సమయంలో 2022 లో తమన్నా విజయ్ వర్మ దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో తమన్నా భాటియా విజయ్ వర్మ చేయి పట్టుకుని కనిపించనుంది. విశేషమేమిటంటే 2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్ పార్టీలో తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత వీరి ఎఫైర్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇన్నాళ్ళు వాళ్ళ రిలేషన్ పై మౌనంగా ఉన్నప్పటికీ తమన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ బంధాన్ని ధృవీకరించారు. విజయ్ వర్మ తనకు చాలా ప్రత్యేకమని, అతనితో తాను సంతోషంగా ఉన్నానని చెప్పింది.

2022లో విజయ్ వర్మతో దిగిన ఫోటోని తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే అప్పటి ఆ ఫోటోని తాజాగా వోగ్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిపై చాలా మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. విలన్ తో మిల్కీ బ్యూటీ అంటూ హెడ్డింగ్స్ జోడిస్తున్నారు.

Read More: IPL 2023 Final: రెడ్ బుల్ తాగి బ్యాటింగ్ చేసిన: డెవాన్ కాన్వే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • instagram
  • photo
  • social media
  • Tamannaah
  • Vijay Varma
  • viral

Related News

Brand-new parental alerts from 'Meta'!

Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

డిజిటల్ ప్రపంచంలో మైనర్లు, టీనేజర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘మెటా’ సరికొత్త పటిష్టమైన అప్‌డేట్లను ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు మెసెంజర్ యాప్‌లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీన్ ఖాతాల కోసం ’13+ కంటెంట్ సెట్టింగ్స్’ను మెటా డిఫాల్ట్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ మరియు రీల్స్‌లో టీనేజర్లక

  • Vishnupriya in another controversy... 'My body count is 5'....

    Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Are you placing a picture of Lord Shiva in your home? If so, follow these precautions; otherwise, you might incur Shiva's wrath!

    Lord Shiva: ఇంట్లో శివుడి చిత్రపటం పెట్టుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..లేకుంటే శివాగ్రహానికి గురవుతారు..!!

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd