HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Special Song Missed To Pooja Hegde

Pooja Hegde : ఏంటి ఈ అమ్మడు ఐటంగా కూడా పనికిరాకుండా పోయిందా..?

Pooja Hegde నిన్న మొన్నటిదాకా తెలుగులో సూపర్ బిజీగా కనిపించిన పూజా హెగ్దే ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఖాళీ అయిపోయింది. గుంటూరు కారం సినిమాలో మొదట హీరోయిన్

  • Author : Ramesh Date : 03-07-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Special Song Missed to Pooja Hegde
Special Song Missed to Pooja Hegde

Pooja Hegde నిన్న మొన్నటిదాకా తెలుగులో సూపర్ బిజీగా కనిపించిన పూజా హెగ్దే ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఖాళీ అయిపోయింది. గుంటూరు కారం సినిమాలో మొదట హీరోయిన్ గా ఆమెనే అనుకోగా ఆ సినిమా మరీ లేట్ అవ్వడం వల్ల సినిమా నుంచి తప్పుకుంది. ఐతే ఆ సినిమా నుంచి ఎగ్జిట్ అవ్వడమే అమ్మడు చేసిన తప్పనిపిస్తుంది. తెలుగులో వరుస ఛాన్సులు వచ్చి అదరగొట్టిన పూజా హెగ్దే ఇప్పుడు కనీసం ఒక్క ఛాన్స్ కూడా రావట్లేదు. అదేదో మూకుమ్మడిగా అంతా ఆమె మీద పగ బట్టినట్టు చేస్తున్నారు.

అంతేకాదు రీసెంట్ గా ఒక స్టార్ సినిమాలో అమ్మడిని స్పెషల్ ఐటం సాంగ్ కి తీసుకోవాలని అనుకోగా దానికి కూడా పూజా హెగ్దే వద్దని నిర్మాత వారించాడట. మరి ఇంతగా పూజా మీద నెగిటివిటీ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ పూజా హెగ్దే మాత్రం మళ్లీ తెలుగులో ఛాన్స్ వస్తే అదరగొట్టాలని చూస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అరకొర అవకాశాలతో సర్ధుకుంటున్న పూజా బేబీ టాలీవుడ్ మీద ఆశ చంపుకోలేదు.

స్టార్ హీరోయిన్స్ ఐటం సాంగ్స్ చేయడం ఈమధ్య కామన్ అయ్యింది. ఐతే పూజాకి కనీసం ఆ స్పెషల్ సాంగ్ ఆఫర్లు కూడా లేకుండా చేస్తున్నారు. పూజా స్పెషల్ సాంగ్ కి కూడా తను హీరోయిన్ గా నటించిన సినిమాకు అడిగిన రెమ్యునరేషన్ అడుగుతుందని ఆమెను వద్దంటున్నారు. మరి పూజా నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ టాలీవుడ్ మాత్రం ఆమె మీద బయటకు కనిపించని ఒక అడ్డు కంచె వేస్తుందని అర్ధమవుతుంది.

Also Read : Kalki 2 : కల్కి 2 లో అది ఏరు ఊహించలేనట్టుగా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Guntur Karam
  • pooja hegde
  • Pooja Hegde Special Song
  • Star Cinema
  • tollywood

Related News

Vijay- Rashmika Wedding

విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

వివాహం వంటి శుభకార్యాల పట్ల అభిమానం ఉండటం సహజమే. కానీ ఆ ఉత్సాహం ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించకూడదు.

  • Rajamoli Korika

    Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

  • Priyamani

    హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Actress Rekha Vedavyas

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆవేదన..ఈ పరిస్థితిలో నన్నెవరు పెళ్లి చేసుకుంటారు

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd