Samantha : అందమైన జీవితాన్ని మీరు నిర్మించుకుంటే!
టాలీవుడ్ బ్యూటీ సమంత, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటోంది. రోజుకో మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తూ వార్తాల్లో ప్రముఖంగా నిలుస్తోంది.
- By Balu J Published Date - 05:52 PM, Tue - 9 November 21
టాలీవుడ్ బ్యూటీ సమంత, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటోంది. రోజుకో మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తూ వార్తాల్లో ప్రముఖంగా నిలుస్తోంది. తాజాగా ఆమె మరో కొటేషన్ ను షేర్ చేశారు. నాకు నెంబర్ వన్ కావాలని, యజమాయిషీ చెలాయించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా గ్రేట్ రచయిత్రి జామీ వారోన్ రాసిన కోట్ ను. “మీరు సామ్రాజ్యాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు? పరిశ్రమను శాసించాలా? లేక దేనిలోనైనా నంబర్ వన్ అవ్వాలా? మీకు సంతోషాన్ని కలిగించే, మీకు ఆనందాన్ని కలిగించే అందమైన జీవితాన్ని మీరు నిర్మించుకుంటే? విజయం మీకు ఎలా కనిపిస్తుందో మీరు పునర్నిర్వచించినట్లయితే? అంటూ షేర్ చేసింది.
ఇప్పుడే మీకు సంతృప్తిగా అనిపిస్తే? మీరు ఎప్పుడైనా అనుకున్నదానికంటే మీ జీవితం మీ ఆదర్శానికి చాలా దగ్గరగా ఉందని మీరు గ్రహించినట్లయితే? మీరు మీ జీవితాన్ని చూసే ఫిల్టర్ని మార్చినట్లయితే ప్రతిదీ మరింత ఉత్సాహభరితంగా ఉంటే? మీరు సంపాదించాలని ఆలోచించడం మానేసినట్లయితే, మీరు మరింత కష్టపడటం వదిలిపెట్టినట్లయితే, మీ జీవితంలోని వాస్తవ జీవితంలో మీరు ఎంత సమయం గడపవచ్చు? ఈ క్షణం మీ కోసం ఎంత అందంగా ఉంటుంది? అంటూ తనకిష్టమైన మోటివేషన్ కోట్స్ ను షేర్ చేసింది సమంత. అయితే సమంత వరుసగా ట్రిప్స్ వేస్తూ, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతోంది.
Related News
BRS Party: కార్యకర్తల అక్రమ కేసుల పై డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
BRS Party: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాల్నిప్రోత్సహిస్తోందని ఘాటుగా స్పందించింది. ‘‘ ప్రభుత్వ విధానాలను, పనితీరు ప్రశ్నించిన వారిపై అసహనంతో ఊగిపోతోంది. ముఖ్యంగా ప్ర�