HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rrr In Japan Ram Charan Meets His Fans Ahead Of Film Release

RRR in Japan: జపాన్ లో ఆర్ఆర్ఆర్ క్రేజ్.. చరణ్, ఎన్టీఆర్ బిజీ బిజీ!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.

  • Author : Balu J Date : 20-10-2022 - 3:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rrr
Rrr

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం జపాన్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అక్కడ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. చరణ్ ఉపాసనతో కలిసి, ఎన్టీఆర్ ప్రణతి, పిల్లలతో కలిసి ఫ్యామిలీలతో జపాన్ బయలుదేరారు. ఎయిర్ పోర్ట్ లో అభిమానులు వీరి ఫోటోలు తీయగా అవి వైరల్ గా మారాయి. అమెరికాలో ఉన్న  రాజమౌళి అక్కడ్నుంచి డైరెక్ట్ గా జపాన్ వెళ్లారు. జపాన్ లో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించడానికి రెడీగా ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా జపాన్ ప్రేక్షకులతో చరణ్, ఎన్టీఆర్ సందడి చేశారు.

అక్క‌డ తాము ఎంజాయ్ చేస్తున్న చిత్రాల‌ను ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఆ చిత్రాలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. రామ్ చ‌ర‌ణ్ అభిమానాన్ని వినూత్నంగా తెలియ‌జేశారు.జ‌పాన్ లో దొరికే వివిధ ర‌కాల తినుబండారాలు, సీడీలు, కూల్ డ్రింక్ సీసాల‌పై చ‌ర‌ణ్ ముఖాన్ని చిత్రీక‌రించి విక్ర‌యిస్తున్నారు. మ‌రోవైపు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుతూ కొంద‌రు లేఖ రాశారు. దాన్ని ఓ మ‌హిళా అభిమాని ఎన్టీఆర్‌కు అంద‌జేయ‌గా… దానికి ఆయ‌న ఫిదా అయ్యారు.

ఇక ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టీవీ ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీఆర్పీ తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రం స్టార్ మాలో ప్రసారం అవ్వగా, దీనికి 19.6 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది… అయితే ఈ సినిమాకు రావాల్సిన రేటింగ్ ఇది కాదని.. అంటున్నారు ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్.

#RRR の #naatunaatu ダンスを横浜ディワリでも踊りました!

超楽しくて、今でも興奮が抜けない。
最高のステージでした!

今回7分のダンスパフォーマンスを、構成・指揮してくれた、 @kaketaku85 さんに、大感謝!

踊るのって、こんな気持ちいんだな!しばらく忘れてたぜ! pic.twitter.com/y7L95M87K2

— まよ🇮🇳日印つなぐインフルエンサー (@MayoLoveIndia) October 16, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Japan
  • jr ntr
  • ram charan
  • RRR Movie

Related News

NTR Dragon shooting Hyderabad

హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్

Dragon యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లలో తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రతిష్ఠాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుకార

  • Upasana Konedala

    బేబీ బంప్ తో ఉపాసన వైరల్ గా మారిన పిక్

  • North Korea ballistic missile tests: Tensions rise again in East Asia

    ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షలు: తూర్పు ఆసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తత

Latest News

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..?: పరిష్కారాలు ఇవే..!

  • ఆయుధాలు లేకుండా దర్శనమిచ్చే శ్రీవారి మహిమ వెనుకనున్న పురాణ గాథ తెలుసా?

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd