HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rgv And Rajamouli Play Cameo In Prabhass Kalki

RGV Cameo: ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీలో వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ.. ఏ పాత్ర చేశాడో..?

పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న గ్లోబల్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ క్యామియో (RGV Cameo) చేస్తున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

  • Author : Gopi Date : 07-09-2023 - 11:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RGV Cameo
Compressjpeg.online 1280x720 Image

RGV Cameo: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న గ్లోబల్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే భారీ తారాగణంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ సినిమా. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, దీపికా, అమితాబ్, కమల్ హాసన్ తో పాటుగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‍‍లో రూపొందిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారింది.

భారతీయ పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్‍డ్రాప్‍తో ‘కల్కి 2898 ఏడీ’ రూపొందుతోంది. భారీ సెట్లు, గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్సులతో అబ్బురపడేలా ఈ చిత్రం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ‘కల్కి 2898 ఏడీ’లో కొందరి క్యామియో రోల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్‍గా ఉండనున్నాయి. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ క్యామియో (RGV Cameo) చేస్తున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

Also Read: Miss Shetty Mr Polishetty Talk : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ టాక్..

అయితే, తాజాగా ఈ చిత్రంలో ఆయన తన షూటింగ్‍‍ను పూర్తి చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఆర్జీవీ ఈ చిత్రంలో ఏ పాత్ర చేస్తున్నారన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ప్రభాస్, ఆర్జీవీని ఒకే స్క్రీన్ పై చూడాలని చాలా మందికి ఆశగా ఉంది. మరి వారి ఆశ నెరవేరుతుందో.. లేదో చూడాలి. మరోవైపు దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో క్యామియో రోల్‍లో కనిపించడం దాదాపు ఖరారైంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్  నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kalki 2898 AD
  • pan india movie
  • prabhas
  • rajamouli
  • ram gopal varma
  • RGV Cameo
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd