HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ranbir Kapoor Animal Movie 4 Days Collections

Animal movie 4 Days Collections : 4 రోజుల్లో 425 కోట్లు.. ఇది యానిమల్ బాక్సఫీస్ విధ్వంసం..!

Animal movie 4 Days Collections సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సినిమా యానిమల్.

  • Author : Ramesh Date : 05-12-2023 - 1:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ranbir Kapoor Animal Movie 4 Days Collections
Ranbir Kapoor Animal Movie 4 Days Collections

Animal movie 4 Days Collections సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సినిమా యానిమల్. టీ సీరీస్ నిర్మించిన ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచి మంచి టాక్ తెచ్చుకోగా వసూళ్లు కూడా అదరగొడుతున్నాయి. యానిమల్ సినిమా శుక్రవారం రిలీజ్ కాగా 4 రోజుల్లో 425 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో అదరగొడుతుంది. యానిమల్ బాక్సాఫీస్ హడావిడి చూస్తుంటే కచ్చితంగా బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది. రణ్ బీర్ కపూర్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేసింది.

సినిమా రన్ టైం తో పాటుగా కొన్ని సీన్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా సినిమా సక్సెస్ అయ్యింది. యానిమల్ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. సినిమాలో రణ్ బీర్ కపూర్ నటనకు బాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.

యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తుంది. ఫాం చూస్తుంటే సినిమా ఫుల్ రన్ లో 1000 కోట్ల దాకా వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. యానిమల్ సినిమా లో బాబీ డియోల్ కూడా తన నటనతో మెప్పించారు. సందీప్ వంగ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు.

Also Read : Guntur Kaaram: పాటల పల్లకీలో గుంటూరు కారం, సెకండ్ సింగిల్ కు రెడీ

We’re now on WhatsApp : Click to Join

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Animal collections
  • animal movie
  • bollywood
  • Ranbir kapoor
  • Sandeep Reddy Vanga
  • T Series

Related News

Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

 Minister Chirag Paswan నటిగా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాస్వాన్‌తో తనకు ప్రేమాయణం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. చిరాగ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్

    Latest News

    • ఉదయం పరగడుపున నీళ్లు తాగితే అద్భుతాలే!!

    • ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు!

    • Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

    Trending News

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

      • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

      • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd